Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Lekkimpa Sakhyamu Kaavu Devaa Nee Kaaryamulu Lyrics In Telugu
లెక్కింప శక్యము కావు దేవా నీ కార్యములు నా హృదయము పాడుచు పొగడెను దేవా నీ నామమును (2) నిదురెరుగక నను కాయుచు నీతి సూర్యుడ నను మరువక నను కాచినావు నీవు ఎల్లపుడు
1. కష్టములె కదలక నన్ను కాల్చుకొనితిన్నవిలే శోధనలే సంద్రంలా నాపైకి ఎగసెనులే (2) నా కన్నీళ్లు తుడిచావు- నా కాపరి నీవై నిలిచావూ (2)
||లెక్కింప||
2. శాపముల భారముతో బ్రతుకె బరువాయేనులే గమ్యమే తెలియని పయనం పాదములె పరుగెడులే (2) నాకు తోడై నిలిచావు నీ కౌగిలిలో నను దాచావూ (2)
||లెక్కింప||
3. సర్వము కోల్పోయినే జీవత్సవమైయుంటిని వీడని కన్నీళ్లతో మూల్గుచు నేనుండగ (2) నాకు తోడై నిలిచావు నీ నీడలో నను దాచావూ (2)
||లెక్కింప||
Lekkimpa Sakhyamu Kaavu Devaa Nee Kaaryamulu Song Lyrics In English
Watch Online
Lekkimpa Sakhyamu Kaavu Devaa Nee Kaaryamulu MP3 Song
Lekkimpa Sakhyamu Kaavu Devaa Nee Kaaryamulu Lyrics In Telugu & English
లెక్కింప శక్యము కావు దేవా నీ కార్యములు నా హృదయము పాడుచు పొగడెను దేవా నీ నామమును (2) నిదురెరుగక నను కాయుచు నీతి సూర్యుడ నను మరువక నను కాచినావు నీవు ఎల్లపుడు
1. కష్టములె కదలక నన్ను కాల్చుకొనితిన్నవిలే శోధనలే సంద్రంలా నాపైకి ఎగసెనులే (2) నా కన్నీళ్లు తుడిచావు- నా కాపరి నీవై నిలిచావూ (2)
||లెక్కింప||
2. శాపముల భారముతో బ్రతుకె బరువాయేనులే గమ్యమే తెలియని పయనం పాదములె పరుగెడులే (2) నాకు తోడై నిలిచావు నీ కౌగిలిలో నను దాచావూ (2)
||లెక్కింప||
3. సర్వము కోల్పోయినే జీవత్సవమైయుంటిని వీడని కన్నీళ్లతో మూల్గుచు నేనుండగ (2) నాకు తోడై నిలిచావు నీ నీడలో నను దాచావూ (2)
||లెక్కింప||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Ninni Poliyunna Vaarevvaru
- Yehova Ninni Aashirvadinchi Kaapaadunugaaka
- Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi
- Yehova Nee Naamamu Entho Balamainadi
- Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu


