Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Janulandaru Vinandi Divya Sangathi Lyrics In Telugu
1. జనులందఱు వినండి దివ్య సంగతి తండ్రియైన దేవుఁ డెంత ప్రేమ చూపెను. ||యేసు క్రీస్తు నాకుఁగాను బ్రాణ మిచ్చెను తన్ను జేర నన్ను బిల్చెన్ క్రీస్తు వత్తును ||2. నరకోటి పాపమందు మున్గి యుండఁగాఁ దండ్రి వారలన్ రక్షింపఁ ద్రోవ చేసెను.3. మాకుఁ గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్.4. ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా సంతసింతురు.5. పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినఁగాను బాధ తీఱును.6. చేర రండి సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ముఁ బిల్చును
Janulandaru Vinandi Divya Sangathi Song Lyrics In English
Watch Online
Janulandaru Vinandi Divya Sangathi MP3 Song
Janulandaru Vinandi Divya Sangathi Lyrics In Telugu & English
1. జనులందఱు వినండి దివ్య సంగతి తండ్రియైన దేవుఁ డెంత ప్రేమ చూపెను. ||యేసు క్రీస్తు నాకుఁగాను బ్రాణ మిచ్చెను తన్ను జేర నన్ను బిల్చెన్ క్రీస్తు వత్తును ||2. నరకోటి పాపమందు మున్గి యుండఁగాఁ దండ్రి వారలన్ రక్షింపఁ ద్రోవ చేసెను.3. మాకుఁ గాను ప్రాణమిచ్చి మృత్యు వొందను తన యేక పుత్రు నిచ్చి పంపె నిలకున్.4. ఆయనను నమ్మువారు నాశ మొందక నిత్యజీవ మొందిసదా సంతసింతురు.5. పాపభారము భరించు పాపులెల్లరు యేసు మాట వినఁగాను బాధ తీఱును.6. చేర రండి సువిశ్రాంతి నిత్యసంతుష్టి మీకు నిత్తు నంచు యేసు మిమ్ముఁ బిల్చును
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
💿 G S Michael Album Songs Lyrics
- Hallelujah Sthuthi Prasamsa Paadeda
- Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
- Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
- Hallelujah Paadudi Hallelujah Paadudi
- Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Once Upon Time Lo Bethlahemu Town Lo
- Siluva Yande Needu Prema – సిలువ యెందే నీదు ప్రేమ 126
- O Deva Rakshaka Na – ఓ దేవ రక్షకా నే విశ్వాసంబుతో 14
- Udhayinchinaadu Naa Jeevithana – ఉదయించినాడు నా జీవితాన 161
- Korukoni Yunnaanu Yesu Prabhu
- Teeyanai Swaraalatho Naa Manase Nindenu
- Chuchuchunnamu Nee Vaipu Maa Priya Janaka

