Jayahe Jayahe Jaya Jaya Devasutha

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Jayahe Jayahe Jaya Jaya Devasutha Lyrics In Telugu

    జయహే.. జయహే.. జయహే.. జయహే..    జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా1.  సిలువలో పాపికి విడుదల కలిగెనువిడుదల కలిగెను    కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను    సిలువ పతాకము జయమును గూర్చెను    జయమని పాడెదనునా విజయము పాడెదను    నా విజయము పాడెదను2.  మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను    ధరణిలో జీవిత భయములు దీరెను భయములు దీరెను    మరణములో సహ జయములు నావే (2)3.  శోదనలో ప్రభుసన్నిది దొరికెను సన్నిది దొరికెను    వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను    శోధన భాధలు బలమును గూర్చెను (2)4.  ప్రార్ధనకాలము బహుప్రియమాయెను బహుప్రియ మాయెను    సార్ధకమాయెను దేవుని వాక్యము దేవుని వాక్యము    ప్రార్ధనలే భలి పీఠములాయెను (2)5.  పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను    వరుడగు యేసుని వధువుగ మారితి వధువుగ మారితి    పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2)

Jayahe Jayahe Jaya Jaya Devasutha Song Lyrics In English

Watch Online

#

Jayahe Jayahe Jaya Jaya Devasutha MP3 Song

Jayahe Jayahe Jaya Jaya Devasutha Lyrics In Telugu & English

    జయహే.. జయహే.. జయహే.. జయహే..    జయ జయ దేవసుతా జయ జయ విజయసుతా1.  సిలువలో పాపికి విడుదల కలిగెనువిడుదల కలిగెను    కలువరిలో నవ జీవన మొదవెను జీవన మొదవెను    సిలువ పతాకము జయమును గూర్చెను    జయమని పాడెదనునా విజయము పాడెదను    నా విజయము పాడెదను2.  మరణపు కోటలో మరణమే సమసెను మరణమే సమసెను    ధరణిలో జీవిత భయములు దీరెను భయములు దీరెను    మరణములో సహ జయములు నావే (2)3.  శోదనలో ప్రభుసన్నిది దొరికెను సన్నిది దొరికెను    వేధనలే రణభూమిగా మారెను భూమిగ మారెను    శోధన భాధలు బలమును గూర్చెను (2)4.  ప్రార్ధనకాలము బహుప్రియమాయెను బహుప్రియ మాయెను    సార్ధకమాయెను దేవుని వాక్యము దేవుని వాక్యము    ప్రార్ధనలే భలి పీఠములాయెను (2)5.  పరిశుద్ధాత్ముని ప్రాపక మొదవెను ప్రాపక మొదవెను    వరుడగు యేసుని వధువుగ మారితి వధువుగ మారితి    పరిశుద్ధుడు నను సాక్షిగ పిలచెను (2)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Jeevith Parmeshwar Ki Aradhana
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
  2. Sooda Sakkanodamma Yesu Naadhudu
  3. Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
  4. Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
  5. Snehithudaa Raavaa Yesuni Chera

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Saranu Jochithi Yesunaadhuda Shakthiheenatha Galge
  2. Alalapaine Nadachina Naduyesaiah
  3. Iedu Gayalu Londinaavaa Naakoraa
  4. Idhigo Naasishyulara Yerukalunchudi
  5. Siluvalo Nee Prema Padamu – సిలువలో నీ ప్రేమ పాపము
  6. Yesu Nee Adbutha Prema – యేసు నీ అద్భుత ప్రేమ నేనేల
  7. Nirathamu Ninu Sthuthinchina – నిరతము నిను స్తుతియించినా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *