Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu Lyrics In Telugu
యెహోవా నీ మహిమ స్తవము యేసుని సుందర మందిరము ఇది యెంతో నిత్య శుభకరము సాహసమున క్రై స్తవాళి తోడను స్నేహ మమర నీ శిష్యులు నిపు డీ గేహమునకు భ క్తిని జేరిరి నీ బాహు బలముఁ గ న్పపడ దీవించుము
||యెహోవా||
1. ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ నికేతనంబులు
||యెహోవా||2. పరమండలంములం దుండి నీ కరుణఁ జల్లి యీ యాలయము పైని సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల నిమ్మని నెరి బ్రార్థింతుము
||యెహోవా||3. అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ మందిరములు గా ముందొనరించుచుఁ బొందుగ నలు దెస లందు నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతిఁ బొందుట కిందురాను నీ వింక నొనర్పుము
||యెహోవా||4. పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతోఁ దన క్షత రక్త మహౌ షధ మిడి ప్రోవను
||యెహోవా||5. ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలోఁ జేరియుండు దాని కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది సౌఖ్యమొందుదము
||యెహోవా||
Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu Song Lyrics In English
Watch Online
Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu MP3 Song
Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu Lyrics In Telugu & English
యెహోవా నీ మహిమ స్తవము యేసుని సుందర మందిరము ఇది యెంతో నిత్య శుభకరము సాహసమున క్రై స్తవాళి తోడను స్నేహ మమర నీ శిష్యులు నిపు డీ గేహమునకు భ క్తిని జేరిరి నీ బాహు బలముఁ గ న్పపడ దీవించుము
||యెహోవా||
1. ఆకాశము నీ సింహాసన మగు నవని నీ యడుగుల పీఠముగ నమరు దేవ నీ కెవ్వరు సాటి నీ కొర కొర మం దిర మొనరించుట కీ కుంభినిలో నేరికి శక్యము ప్రాకటమైనను నీ సద్భక్తా నీకంబులె నీ నికేతనంబులు
||యెహోవా||2. పరమండలంములం దుండి నీ కరుణఁ జల్లి యీ యాలయము పైని సుప్రకాశ మంపవె తరతరముల క్రై స్తవ సముదయములు విరివిగ నీ మందిర భరితములై చిరకాలము నీ సేవ యొనర్పను వరముల నిమ్మని నెరి బ్రార్థింతుము
||యెహోవా||3. అందముగాను నిందులో ని న్నారాధించు ప్రియభక్తుల డెందములే నీ మందిరములు గా ముందొనరించుచుఁ బొందుగ నలు దెస లందు నుండు నర బృందంబులు దమ సందియములు విడి సద్గతిఁ బొందుట కిందురాను నీ వింక నొనర్పుము
||యెహోవా||4. పతితాత్ములైనట్టి నరుల పాప రోగాదులకు మందు వెదకువారి గృహమున నుండున్ హితవుగ క్రీస్తుం డీ గృహపతియై ప్రతి పాపున కును సతతంబును వా గ్వితతిని బిలుచును వినయముతోఁ దన క్షత రక్త మహౌ షధ మిడి ప్రోవను
||యెహోవా||5. ధారుణిలో దుర్మార్గుల పేరైన గుడారంబులలోఁ జేరియుండు దాని కంటెను పేరిమిగల యీ నీ సద నాంగణ ద్వారపాలక త్వము మా కబ్బిన భూరి భాగ్య పరి పూర్ణులమై వి స్తార శాంతి మది సౌఖ్యమొందుదము
||యెహోవా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Ninni Poliyunna Vaarevvaru
- Yehova Ninni Aashirvadinchi Kaapaadunugaaka
- Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi
- Yehova Nee Kopamu Chetha Gaddimpakumu
- Yehova Naa Mora Laalinchenu Dana Maha Dayanu Nanu Ganinchenu