Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sthuthi Yaagamu Naa Yesuke Arpinchedanu Yellappudu Lyrics In Telugu
స్తుతి యాగము నా యేసుకే – అర్పించెదను – ఎల్లప్పుడు
1. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి – ప్రతి నిముషము నా మార్గములొ నన్ను నడిపిన కృపను తలంచి – స్తుతులర్పించెదను – నీకె ||స్తుతి||
2. ఓదార్పు లేనట్టి చీకటి వేళలో – ఆదరణ కర్తవు నాకు నీవు మారా అనుభవం మార్చి ఇలలొ – సంతసమిచ్చితివి – నిత్య ||స్తుతి||
3. రక్షక నీవే నా శైలము బలమును – యుద్ధ దినములో నాకేడము సాతాను అస్త్రములు ఆర్పివేసి – జయము నొసగితివి – గోప్ప ||స్తుతి||
4. దేవుని సెలవు లేనిది ఏదయు – జరుగదుగా అని గ్రహించితిని నా జీవితములో ప్రతి దినమును – మేలుకొరకే గదా కల్గెను ||స్తుతి||
5. ఆర్భటించు సీయోన్ హర్షించు – షాలేమా నీ యేసు నీతోనె యుండెనుగా ఆయన మనకు ఆదియు అంతము – పాడెద హల్లెలూయ ఆమేన్ ||స్తుతి||
Sthuthi Yaagamu Naa Yesuke Arpinchedanu Yellappudu Song Lyrics In English
Watch Online
Sthuthi Yaagamu Naa Yesuke Arpinchedanu Yellappudu MP3 Song
Sthuthi Yaagamu Naa Yesuke Arpinchedanu Yellappudu Lyrics In Telugu & English
స్తుతి యాగము నా యేసుకే – అర్పించెదను – ఎల్లప్పుడు
1. నా శ్రమ దినమున నాకు జవాబిచ్చి – ప్రతి నిముషము నా మార్గములొ నన్ను నడిపిన కృపను తలంచి – స్తుతులర్పించెదను – నీకె ||స్తుతి||
2. ఓదార్పు లేనట్టి చీకటి వేళలో – ఆదరణ కర్తవు నాకు నీవు మారా అనుభవం మార్చి ఇలలొ – సంతసమిచ్చితివి – నిత్య ||స్తుతి||
3. రక్షక నీవే నా శైలము బలమును – యుద్ధ దినములో నాకేడము సాతాను అస్త్రములు ఆర్పివేసి – జయము నొసగితివి – గోప్ప ||స్తుతి||
4. దేవుని సెలవు లేనిది ఏదయు – జరుగదుగా అని గ్రహించితిని నా జీవితములో ప్రతి దినమును – మేలుకొరకే గదా కల్గెను ||స్తుతి||
5. ఆర్భటించు సీయోన్ హర్షించు – షాలేమా నీ యేసు నీతోనె యుండెనుగా ఆయన మనకు ఆదియు అంతము – పాడెద హల్లెలూయ ఆమేన్ ||స్తుతి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sthuthiyinchedaa Ninnu Keerthinchedaa Praanapriyuni
- Sthuthi Sthuthi Sthuthi Sthuthi Sthuthiki Paathrudaa
- Sthuthi Sthuthi Sadayudaina Yesu
- Sthuthi Sthothraarhudaa Yesuraajaa
- Sthuthinthun Sthuthinthun Naakaalochana Karthayagu Devuni
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Evaru Bhagyavnthu Ledhu – ఎవరు భాగ్యవంతు లౌదు రవని
- Sthuthulameeda Aaseenudaa Sthuthulanduko Naa Yesu Raja
- Yehova Naa Balamaa – యెహోవా నా బలమా యధార్థమైనది
- Chali Raathiri Eduru Choose – చలి రాతిరి ఎదురు చూసే 01
- Pasibaaludu Raajuga Janminchenu – పసిబాలుడే రాజుగా జన్మించెను
- Niseedhi Reyilo Thaarala Velugulo – నిశీధి రేయిలో తారల వెలుగులో
- Icchunatti Vidhamu Teliyajeyudi Priyulara
