Icchunatti Vidhamu Teliyajeyudi Priyulara

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Icchunatti Vidhamu Teliyajeyudi Priyulara Lyrics In Telugu

    ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు    విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత    యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు
    ||ఇచ్చునట్టి||

1.  శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ    డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు    నిచ్చుట యుక్త మని భావించి మదిలో
    ||ఇచ్చునట్టి||2.  నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి    ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు    డయ్య ప్రీతి తోడును వారవార

    ||ఇచ్చునట్టి||3.  ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన    జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల    బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి
    ||ఇచ్చునట్టి||

Icchunatti Vidhamu Teliyajeyudi Priyulara Song Lyrics In English

Watch Online

#

Icchunatti Vidhamu Teliyajeyudi Priyulara MP3 Song

Icchunatti Vidhamu Teliyajeyudi Priyulara Lyrics In Telugu & English

    ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు    విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత    యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు
    ||ఇచ్చునట్టి||

1.  శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ    డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు    నిచ్చుట యుక్త మని భావించి మదిలో
    ||ఇచ్చునట్టి||2.  నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి    ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు    డయ్య ప్రీతి తోడును వారవార

    ||ఇచ్చునట్టి||3.  ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన    జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల    బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి
    ||ఇచ్చునట్టి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Christmas Nijamaina Christmas – క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ 204
  2. Andamaina Kshanamu Ananda – అందమైన క్షణము ఆనందమయము 157
  3. Shilanaina Nannu
  4. Nee Sreshtamaina Paadamulane Cherithi
  5. Akasapakshulanuchududi Avi Vitthavukoyavu
  6. Bharatha Desama Ugratha Palavkama
  7. Nannedhiyu Kadhapaledhayya Nee – నన్నేదియు కదపలేదయ్యా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *