Guttameedanu Dhurmaargha Vairulu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Guttameedanu Dhurmaargha Vairulu Lyrics In Telugu

1.  కల్వరి గుట్టమీదను – దుర్మార్గవైరులు    ద్వేషించి సిల్వ మీదను – శ్రీ యేసుజంపిరి
2.  శ్రీయేసు శ్రమలన్నియు – నే నెంచజాలను    నన్నున్ రక్షించులాగున – ప్రాణంబు బెట్టెను

3.  నే జీవ మొందులాగున – చావును పొందెను    నన్నున్ రక్షింప శ్రమను – శ్రీ యేసు పొందెను
4.  శ్రీ యేసు గాక గురువు – లేరింక నాకును    నా వంటి పాపులెల్లరిన్ – రక్షింప వచ్చెను

5.  నా యేసు ప్రేమగొప్పది – యమూల్యమైనది    నే ప్రేమతోను యేసును – సేవింతు నిత్యము

Guttameedanu Dhurmaargha Vairulu Song Lyrics In English

Watch Online

#

Guttameedanu Dhurmaargha Vairulu MP3 Song

Guttameedanu Dhurmaargha Vairulu Lyrics In Telugu & English

1.  కల్వరి గుట్టమీదను – దుర్మార్గవైరులు    ద్వేషించి సిల్వ మీదను – శ్రీ యేసుజంపిరి
2.  శ్రీయేసు శ్రమలన్నియు – నే నెంచజాలను    నన్నున్ రక్షించులాగున – ప్రాణంబు బెట్టెను

3.  నే జీవ మొందులాగున – చావును పొందెను    నన్నున్ రక్షింప శ్రమను – శ్రీ యేసు పొందెను
4.  శ్రీ యేసు గాక గురువు – లేరింక నాకును    నా వంటి పాపులెల్లరిన్ – రక్షింప వచ్చెను

5.  నా యేసు ప్రేమగొప్పది – యమూల్యమైనది    నే ప్రేమతోను యేసును – సేవింతు నిత్యము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sangha Sirasai Velayu Prabhuvaa Sathya Krupa
  2. Tholakari Kurise Velugudhayinche – తొలకరి కురిసే వెలుగుదయించె 22
  3. Naalo Unnavaadu Naakai Nilachuvaadu – నాలో ఉన్నవాడు నాకై నిలచువాడు
  4. Nija Snehithuda Naa – నిజ స్నేహితుడా నా చెలిమి కోరి
  5. Kanyaka Garbhamu Darinchu – కన్యక గర్భము ధరించుననుమాట 215
  6. Devaa Sisuvula Dechithimi Neevu
  7. Aacharyakarudu Aalochanakartha
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *