Guruthu Chesuko Oh Priyudaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Guruthu Chesuko Oh Priyudaa Lyrics In Telugu

గురుతు చేసుకో ఓ ప్రియుడా 
గుడిలో చేసిన ప్రమాణ సూత్రము 

మరిచిపోకుమా ఓ ప్రియతమా 
మెడలో కట్టిన ఆ మంగళసూత్రం 

తిరగబడితే క్రీస్తు కొరడా – చెళ్ళుమంటుందీ శుద్ధీకరణ 
||గురుతు||

స్వదేశీ సంస్కృతి మరిచి – విదేశీ సంస్కృతి మరిగి 
ఆత్మీయతను అణచి – అనురాగాన్ని విడచి 

పబ్ క్లబ్ తైతక్కలాడి – కాముకత్వము తలకెక్కి 
భార్యాభర్తల మార్పిడి చూడు 

కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు
||గురుతు||

సాటి సహాయము మరిచి – సూటిపోటిగా పొడిచి 
భర్తను అనుమానించి – పిల్లల భవితను విడిచి 

ఇంటి గుట్టును రట్టుగ చేసి – భార్య నెదిరించి గడప దాటితే 
పెళ్ళి కాస్త పెటాకులై – కొంప కొల్లేరౌతుంది 

||గురుతు||
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)

Guruthu Chesuko Oh Priyudaa Song Lyrics In English

Watch Online

Guruthu Chesuko Oh Priyudaa MP3 Song

Guruthu Chesuko Oh Priyudaa Lyrics In Telugu & English

గురుతు చేసుకో ఓ ప్రియుడా 
గుడిలో చేసిన ప్రమాణ సూత్రము 

మరిచిపోకుమా ఓ ప్రియతమా 
మెడలో కట్టిన ఆ మంగళసూత్రం 

తిరగబడితే క్రీస్తు కొరడా – చెళ్ళుమంటుందీ శుద్ధీకరణ 
||గురుతు||

స్వదేశీ సంస్కృతి మరిచి – విదేశీ సంస్కృతి మరిగి 
ఆత్మీయతను అణచి – అనురాగాన్ని విడచి 

పబ్ క్లబ్ తైతక్కలాడి – కాముకత్వము తలకెక్కి 
భార్యాభర్తల మార్పిడి చూడు 

కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు
||గురుతు||

సాటి సహాయము మరిచి – సూటిపోటిగా పొడిచి 
భర్తను అనుమానించి – పిల్లల భవితను విడిచి 

ఇంటి గుట్టును రట్టుగ చేసి – భార్య నెదిరించి గడప దాటితే 
పెళ్ళి కాస్త పెటాకులై – కొంప కొల్లేరౌతుంది 

||గురుతు||
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  6. Jeevith Parmeshwar Ki Aradhana
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sarvaloka Sampoojya Namonamo
  2. Oh Yesu Nee Divya Prema Vivarimpa Naaku Tharamaa
  3. Krupagala Devudavu Nee Krupalo Kaapaadaavu
  4. Theeyani Swaraalatho Naa Manase – తీయని స్వరాలతో
  5. Ela Ela Vivarinthunu Ela Ela – ఎలా ఎలా వివరింతును ఎలా 166
  6. Siluva Paina Prema Chupa – సిలువపైన ప్రేమ చూప
  7. Enniyallo Enniyallo Jesus Devudochinadu – ఎన్నియల్లో ఎన్నియల్లో యేసు దేవుడోచ్చినాడు
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *