Goppa Deva Naaku Thandrivi Yakaasamandu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Goppa Deva Naaku Thandrivi Yakaasamandu Lyrics In Telugu

    గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి    తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత    నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము 
    ||గొప్ప||

1.  నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు    భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు    నిలిపి కావు మనుచు వేఁడుకొందు
    ||గొప్ప||2.  చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు    సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు    మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు

    ||గొప్ప||3.  విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు    చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ    గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని
    ||గొప్ప||4.  మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే    సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ    బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి

    ||గొప్ప||

Goppa Deva Naaku Thandrivi Yakaasamandu Song Lyrics In English

Watch Online

#

Goppa Deva Naaku Thandrivi Yakaasamandu MP3 Song

Goppa Deva Naaku Thandrivi Yakaasamandu Lyrics In Telugu & English

    గొప్ప దేవ నాకు తండ్రివి యాకాశమందు గొప్ప దేవ నాకుఁ దండ్రివి    తప్పకుండ వత్తు నీదరికి యేసు నామమందు గొప్ప కరుణ చేత    నన్నిప్పుడు తగఁ జేర్చుకొనుము 
    ||గొప్ప||

1.  నీవు మిగుల గొప్ప వాఁడవు నా సృష్టి కర్త యీవు లెపుడు నిచ్చు వాఁడవు    భావమందు నినుఁ దలంచి పావనాత్మ నాకు నిచ్చి జీవమార్గమందు    నిలిపి కావు మనుచు వేఁడుకొందు
    ||గొప్ప||2.  చిన్నవాని నంగి ప్రార్థన నీ లోకమందు మున్ను దయను నిన్న వాఁడవు    సన్నుతుఁడగు యేసు నీదు సన్నిధి సున్నాఁడు గాన నన్నుఁ గనికరించు    మనుచు నిన్ను నమ్మి వత్తు నిపుడు

    ||గొప్ప||3.  విలువ గల్గు నీదు నాజ్ఞలు నా హృదయమందు బలు విధములఁ దలఁచు    చుందును బలుకులందుఁబనులయందు బలముఁ జూపి నిన్నుఁ    గొలిచి యిలను నిన్నుఁ బ్రీతిపరుతు నలయక నీ కరుణ మెయిని
    ||గొప్ప||4.  మీఁది రాజ్యమందుఁ జేర్చుము కరుణాసముద్ర బీద నైన నన్నుఁ గరుణచే    సోదరులను గూడికొనుచు మోద మొప్పఁగ నీదు సేవఁ    బాదుకొనుచు నుందును నీ పాదపద్మములనుబట్టి

    ||గొప్ప||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  6. Jeevith Parmeshwar Ki Aradhana
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Aaradhanalandhuko Aaradhanaland
  2. Deyyamaa Daivama Telusuko Nesthama
  3. Tholakari Kurise Velugudhayinche – తొలకరి కురిసే వెలుగుదయించె 22
  4. Andamaina Aakasamlo Merisindi Oka Taara
  5. Nannu Diddumu Chinna – నన్ను దిద్దుము చిన్న ప్రాయము 147
  6. Gechemane Thotalo Prardhimpa Nerpithiva
  7. Neeve naa pranamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *