Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Girijeru Manasa Silva Sarasa Lyrics In Telugu
కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస
||కల్వరి||
1. సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ
||కల్వరి||2. పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల
||కల్వరి||3. కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల గుచ్చెద రేల
||కల్వరి||4. ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమివేసెదరేల పాటించరేల
||కల్వరి||5. ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన
||కల్వరి||6. పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ
||కల్వరి||7. స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ
||కల్వరి||8. పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్
||కల్వరి||9. సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున
||కల్వరి||
Girijeru Manasa Silva Sarasa Song Lyrics In English
Watch Online
Girijeru Manasa Silva Sarasa MP3 Song
Girijeru Manasa Silva Sarasa Lyrics In Telugu & English
కల్వరి గిరిజేరు మనసా సిల్వ సరస
||కల్వరి||
1. సిలువపై జూడు మదేమి శ్రీ కరుడు ప్రభుయేసు స్వామి తలను ముండ్ల కిరీటంబదేమి తరచి చూడుమీ
||కల్వరి||2. పరులకుపకారంబు సల్ప ధరను వెలసిన వరపాదముల కఱకు మేకులు గొట్టెద రేల కరుణాలవాల
||కల్వరి||3. కరముపట్టి దరిని జేర్చి వరములిడి దీవించిన యా కరుణగల చేతులలో చీల గుచ్చెద రేల
||కల్వరి||4. ప్రేమ,కృప,నిర్మలత్వమును నీమమును గల మోముపైన పామరులుమివేసెదరేల పాటించరేల
||కల్వరి||5. ఘోర యాతనలును నీదు క్రూరమరణము చూడ గుండె నీరు నీరైపోవదె దేవ క్రూరునికైన
||కల్వరి||6. పాపమేమిచేసి యెరుగవు పావన పరమదేవుడవు ఓ పరాత్పర నీకేమి యింత ఉత్కట బాధ
||కల్వరి||7. స్వామి మాకై పూటపడను నీ ప్రేమయే కారణము నిజము భూమి యది గుర్తింపగ నిమ్ము పూజ్యుండ దేవ
||కల్వరి||8. పావనాత్మ నీవు జావ పాపి కబ్బును నిత్యజీవ మావచన సత్యంబు దెల్పుము మానవాళికిన్
||కల్వరి||9. సిలువ దరికాకర్షించుము ఖలుడను ఘోరపాపిని కలుషములు విడ శక్తినీయుము సిలువ ధ్యానమున
||కల్వరి||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
- Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
- Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
- Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
- Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

