Ilalo Prabhu Yesu Immanuelai Janminche

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Ilalo Prabhu Yesu Immanuelai Janminche Lyrics In Telugu

    ఇలపై ప్రభు యేసు – ఇమ్మానుయేలై జన్మించె (2)    హల్లెలూయా మహిమ రాజు – లోకానికి వెలుగాయె – మనకోసం (2)
1.  ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి    ఆ క్రీస్తు ప్రేమతోనే – మన బ్రతుకులు పండాలి (2)    ఆ దైవ సుతుని నీడ – మన గమ్యం కావాలి (2)    ఆ ప్రేమ మధురిమలే – మనమంతా చాటాలి (2) 

    ||హల్లెలూయా||
2.  లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు    వ్యాధి భాదలయందు – శోధనలకు భయపడకు (2)    నమ్మికతో ప్రార్ధించిన – యే కొదువయు లేదన్న (2)    ఆ నిరీక్షణతోనే – పరమ పురికి చేరాలి (2)

    ||హల్లెలూయా||

Ilalo Prabhu Yesu Immanuelai Janminche Song Lyrics In English

Watch Online

#

Ilalo Prabhu Yesu Immanuelai Janminche MP3 Song

Ilalo Prabhu Yesu Immanuelai Janminche Lyrics In Telugu & English

    ఇలపై ప్రభు యేసు – ఇమ్మానుయేలై జన్మించె (2)    హల్లెలూయా మహిమ రాజు – లోకానికి వెలుగాయె – మనకోసం (2)
1.  ఆ కాంతి పుంజములకు మన హృదయం వెలగాలి    ఆ క్రీస్తు ప్రేమతోనే – మన బ్రతుకులు పండాలి (2)    ఆ దైవ సుతుని నీడ – మన గమ్యం కావాలి (2)    ఆ ప్రేమ మధురిమలే – మనమంతా చాటాలి (2) 

    ||హల్లెలూయా||
2.  లోకాశలన్ని నిన్ను ఊరించిన భ్రమపడకు    వ్యాధి భాదలయందు – శోధనలకు భయపడకు (2)    నమ్మికతో ప్రార్ధించిన – యే కొదువయు లేదన్న (2)    ఆ నిరీక్షణతోనే – పరమ పురికి చేరాలి (2)

    ||హల్లెలూయా||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sampoorna Parishuddi Nimmu – సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము
  2. Prabhuva Neelo Jeevinchuta | ప్రభువా నీలో జీవించుట
  3. Divya Thara Divya Thara – దివ్య తార దివ్య తార దివి
  4. Idhi Shubadhinam Manakentho Sudinam
  5. Sharon Roja Yese
  6. Memu Velli Chuchinamu Swami – మేము వెళ్లిచూచినాము స్వామి యేస 10
  7. Thandri Deva Thandri Deva
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *