Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Ilapuchukonuta Kanna Nentho Ichutaye Lyrics In Telugu
ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల
||ఇ||
1. పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ
||ఇ||2. మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె
||ఇ||3. తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్ బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది
||ఇ||
Ilapuchukonuta Kanna Nentho Ichutaye Song Lyrics In English
Watch Online
Ilapuchukonuta Kanna Nentho Ichutaye MP3 Song
Ilapuchukonuta Kanna Nentho Ichutaye Lyrics In Telugu & English
ఇలఁ పుచ్చుకొనుట కన్న నెంతో యిచ్చుటయే ధన్య మన్న తులలేని భక్తి మీర చెలువైన రక్తి దీర నలలారు కూరిమితో మరి పేరి మితో మెలంగినచో నెలమిని బ్రభుఁ డిడుఁ బలు దీవెనల
||ఇ||
1. పొడగాంచి చుక్క జ్ఞానులు కరము నడిచి నడచి కానుకలు నిడి బాలనృపునిమ్రోల పడి మ్రొక్కి మోడ్చి కేలఁ గడు నిత్యభాగ్యమును సౌభాగ్యమును గడించికదా వెడలి రమందానందముతోడ
||ఇ||2. మును పేద విధవ చాల భక్తి నొనరంగ గుడి చందాలఁ దన జీవనం బై యుండు నెనరాని కాసుల రెండు మనసార నర్పించె సమర్పించె మనశ్శాంతిన్ గని యెను క్రీస్తుని వరముల బడసె
||ఇ||3. తనయ నీదు హృదయంబు నాకి మ్మనె దేవుఁడె యనయంబు మన సొప్పి మన కానుకల మారాడక మన సకల మును నీయఁ గావలయున్ బ్రభుడాయవలెన్ మనం బలరన్ సణుగక గొణుగక వర్ధిల్లు కొలఁది
||ఇ||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
- Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
- Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
- Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
- Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho