Gharbhaphalamu Devudichu Bhahumanam

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Gharbhaphalamu Devudichu Bhahumanam Lyrics In Telugu

    గర్భఫలము దేవుడిచ్చు బహుమానం    కుమారులు యోహోవా ఇచ్చు స్వాస్ధ్యము    నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము    వెలలేని విడిపోని తన ప్రేమ బంధము
1.  పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీపరింపరు    ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు    మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా    మీ గర్భంలోనే రుపిస్తున్నాడు    వివాహానికిదే అర్ధం దీనిలోని పరమార్ధం

2.  ప్రతి బహుమానం తనకొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు    వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా?    మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా?    మీ తరమువారికి సేవచేసి నిద్రించరా?    మనిషి జన్మకిదే అర్ధం దీనిలోని పరమార్ధం

Gharbhaphalamu Devudichu Bhahumanam Song Lyrics In English

Watch Online

#

Gharbhaphalamu Devudichu Bhahumanam MP3 Song

Gharbhaphalamu Devudichu Bhahumanam Lyrics In Telugu & English

    గర్భఫలము దేవుడిచ్చు బహుమానం    కుమారులు యోహోవా ఇచ్చు స్వాస్ధ్యము    నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము    వెలలేని విడిపోని తన ప్రేమ బంధము
1.  పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీపరింపరు    ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు    మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా    మీ గర్భంలోనే రుపిస్తున్నాడు    వివాహానికిదే అర్ధం దీనిలోని పరమార్ధం

2.  ప్రతి బహుమానం తనకొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు    వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా?    మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా?    మీ తరమువారికి సేవచేసి నిద్రించరా?    మనిషి జన్మకిదే అర్ధం దీనిలోని పరమార్ధం

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yegedanu Ne Cheredanu Siyonunune Chusedanu
  2. Thramulu Maaruchunnavi Dinamulu Maaruchunnavi
  3. Dayachesi Chudave Andala – దయచేసి చూడవే అందాలతార
  4. Jagathiki Velugunu Thechenule Christmas Christmas
  5. Dhoothalu Paadiri Sthothra – దూతలు పాడిరి స్తోత్ర గానాలు
  6. Na Yesayya Nee Krupaye – నాయేసయ్య నీ కృప యే చాలయ్య 108
  7. Inkanaina Kaani Ippudaina Kaani
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *