Ghanatha Mahima Prabhuke Thara Tharamulalo

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Ghanatha Mahima Prabhuke Thara Tharamulalo Lyrics In Telugu

    ఘనత మహిమ ప్రభుకే    తర తరములలో తనకే చెల్లును గాక
1.  నీతిమంతుడు మహానీయుడు స్తుతికీర్తనలతో సన్నుతించెదము    అద్భుతములను చేయు దేవుడు వినుతించెదము విమలాత్ముడని

2.  పావన ప్రభుయేసుండు పరమ దీవెనలు మనకిచ్చెను    తరతరములలో ఎరిగిన తండ్రిని నిరంతరము స్తుతియించెదము
3.  మనలను సిలువ రక్తముతో కొని సమకూర్చెను సంఘముగాను    తన శిరసత్వములో మనలుంచి మనల నడుపు రారాజునకే

4.  మాట తప్పని దేవుడేగ మేటిగ నెరవేర్చె వాగ్దానము    ధీటైన జనముగ మము జేసెనుగ మెండుగ మమ్ము దీవించెనుగా
5.  పరమప్రభువు మనకొరకు అర్పించుకొనెను తన్ను తానే    సర్వము మనకు యిచ్చిన ప్రభునే సర్వద మనము స్తుతియించెదము

Ghanatha Mahima Prabhuke Thara Tharamulalo Song Lyrics In English

Watch Online

#

Ghanatha Mahima Prabhuke Thara Tharamulalo MP3 Song

Ghanatha Mahima Prabhuke Thara Tharamulalo Lyrics In Telugu & English

    ఘనత మహిమ ప్రభుకే    తర తరములలో తనకే చెల్లును గాక
1.  నీతిమంతుడు మహానీయుడు స్తుతికీర్తనలతో సన్నుతించెదము    అద్భుతములను చేయు దేవుడు వినుతించెదము విమలాత్ముడని

2.  పావన ప్రభుయేసుండు పరమ దీవెనలు మనకిచ్చెను    తరతరములలో ఎరిగిన తండ్రిని నిరంతరము స్తుతియించెదము
3.  మనలను సిలువ రక్తముతో కొని సమకూర్చెను సంఘముగాను    తన శిరసత్వములో మనలుంచి మనల నడుపు రారాజునకే

4.  మాట తప్పని దేవుడేగ మేటిగ నెరవేర్చె వాగ్దానము    ధీటైన జనముగ మము జేసెనుగ మెండుగ మమ్ము దీవించెనుగా
5.  పరమప్రభువు మనకొరకు అర్పించుకొనెను తన్ను తానే    సర్వము మనకు యిచ్చిన ప్రభునే సర్వద మనము స్తుతియించెదము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  6. Jeevith Parmeshwar Ki Aradhana
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sarvonathamaina Sthalamulalo Deviniki Mahimayu
  2. Devaa Nee Mukhamunu Naaku Daachakumu Naa Prabhuvaa
  3. Chemmagillu Kallalona Kannilentha – చెమ్మగిల్లు కళ్ళలోన 149
  4. Rosham Kaligina Kraisthavudaa Haddule Neeku Levu
  5. Devaa Nee Sannidhilo Sampoorna Santhosham
  6. Aanandam Aanandam Dinadinam Aanandam
  7. Nenu Edchina Chotane – నేను ఏడ్చిన చోటనే మనసారా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *