Ghana Yehova Nee Gudaaram Bhuna Nathidhiyau

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Ghana Yehova Nee Gudaaram Bhuna Nathidhiyau Lyrics In Telugu

    ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర    నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు 
    ||ఘన||

1.  వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో    మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ
    ||ఘన||2.  తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు    తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు

    ||ఘన||3.  వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన    నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు
    ||ఘన||4.  మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము    అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు    

    ||ఘన||5.  జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును    పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్

Ghana Yehova Nee Gudaaram Bhuna Nathidhiyau Song Lyrics In English

Watch Online

#

Ghana Yehova Nee Gudaaram Bhuna Nathidhiyau MP3 Song

Ghana Yehova Nee Gudaaram Bhuna Nathidhiyau Lyrics In Telugu & English

    ఘన యెహోవా నీ గుడారం బున నతిథియౌ వాడెవండు తనర    నీ పరిశుద్ధ పర్వత మున వసించెడు వాఁడెవండు 
    ||ఘన||

1.  వెలఁయగను యథార్థ వర్తన గలిగి నీతి ననుసరించుచు నెలమితో    మనసార నిజము పలుకు చుండువాఁడై సుమ్మ
    ||ఘన||2.  తనదు నాల్కతోఁగొండె మాడఁడు తన సఖునకును గీడు చేయఁడు    తనదు పొరుగు వానిపై నిం దలను మోపఁడించు కేనియు

    ||ఘన||3.  వానికిని నీచుం డసహ్యుడు వాఁడు భక్తుల గౌరవించును హాని కలిగిన    నాతఁడును బ్ర మాణ మాడియు మాట తప్పఁడు
    ||ఘన||4.  మరియు ద్రవ్యము వడ్డి కీయఁడు నిరపరాధినిఁ జెఱప లంచము    అరయఁ డిట్టులఁ జేయువాఁడే ధర నెపుడు గదల్పఁబడఁడు    

    ||ఘన||5.  జనక తనయ పావనాత్మకు ఘన మహిమయు కల్గుఁగాక మును    పిపుడు నెల్లప్పుడున్ యుగ ములకుఁ గల్గునుగాక యామేన్

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  6. Jeevith Parmeshwar Ki Aradhana
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Christmas Nijamaina Christmas – క్రిస్మస్ నిజమైన క్రిస్మస్ 204
  2. Devuni Grandhamu Dinadinamu Chaduvumu
  3. Thalli Marachina Maruvani Deva
  4. Prabhu Mora Vinava Nee – ప్రభు మొర వినవా నీ కొరకే
  5. Sannuthinchumaa Sanghamaa Keerthinchummaa Kutumbamaa
  6. Sajeevamaina Raallu Devuni Saakshyalu
  7. Jayaminka Manaderaa Jaya Dhwanine Chesei Raa
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *