Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehova Ninni Poliyunna Vaarevvaru Lyrics In Telugu
యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటియైన వారెవ్వరు
1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా అందరిలో సుందరుడ – కాంక్షనీయుడా వందనముల కరుహుడా పూజ్యనీయుడా
||యెహోవా||
2. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా లోక పాపమును మోసిన దైవ తనయుడా మరణపు కోరలు పీకిన విజయ వీరుడా శరణన్నచో కరుణ చూపు పరంధాముడా
||యెహోవా||
Yehova Ninni Poliyunna Vaarevvaru Song Lyrics In English
Watch Online
Yehova Ninni Poliyunna Vaarevvaru MP3 Song
Yehova Ninni Poliyunna Vaarevvaru Lyrics In Telugu & English
యెహోవా నిన్ను పోలియున్న వారెవ్వరు యేసువా నీకు సాటియైన వారెవ్వరు
1. సృష్టికి ఆధారుడా అద్వితీయుడా నిత్యము నివసించుచున్న సత్యదేవుడా అందరిలో సుందరుడ – కాంక్షనీయుడా వందనముల కరుహుడా పూజ్యనీయుడా
||యెహోవా||
2. పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా లోక పాపమును మోసిన దైవ తనయుడా మరణపు కోరలు పీకిన విజయ వీరుడా శరణన్నచో కరుణ చూపు పరంధాముడా
||యెహోవా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Ninni Aashirvadinchi Kaapaadunugaaka
- Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi
- Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu
- Yehova Nee Kopamu Chetha Gaddimpakumu
- Yehova Naa Mora Laalinchenu Dana Maha Dayanu Nanu Ganinchenu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Veeche Galullo Prathiroopam – వీచే గాలుల్లో ప్రతిరూపం నీవే 18
- Siluvanu Gelichina Sajeevuni – సిలువను గెలిచిన సజీవుని
- Entha Deenathi Deenamo ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా
- Dhahamu Gonnavaaralaaraa Dhahamu Theerchukonandi
- Unnatha Sthalamulalo Nanu – ఉన్నత స్థలములలో నను
- Gadachina Kaalam Krupalo Mammu – గడచిన కాలము కృపలో మమ్ము 16
- Gathakalamantha Nee Needalona – గతకాలమంత నీ నీడలోన 40

