Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi Lyrics In Telugu
యెహోవా – నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి నేను కూర్చుం – డుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు
1. పరిశీలించి యున్నావు నీవు నా నడక పడకలను నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు
2. యెహోవా మాట నా నాలుకకు రాక – మునుపే యెరుగుదువు ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి
3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి – నా కగోచరము నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి – పారిపోవుదును
4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ – వచ్చట నున్నావు పాతాళమందు పండుకొనినను – నీవు అచ్చట నున్నావు
5. సముద్ర దిగంతములలో నేను వేకువ – రెక్కలు కట్టుకొని వసించిన నీదు హస్తము పట్టుకొని – నన్ను నడిపించున్
Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi Song Lyrics In English
Watch Online
Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi MP3 Song
Yehova Neevu Nannu Pariseelinchi Telisikontivi Lyrics In Telugu & English
యెహోవా – నీవు నన్ను పరిశీలించి, తెలిసికొంటివి నేను కూర్చుం – డుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు
1. పరిశీలించి యున్నావు నీవు నా నడక పడకలను నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు
2. యెహోవా మాట నా నాలుకకు రాక – మునుపే యెరుగుదువు ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నాపై నుంచితివి
3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి – నా కగోచరము నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి – పారిపోవుదును
4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ – వచ్చట నున్నావు పాతాళమందు పండుకొనినను – నీవు అచ్చట నున్నావు
5. సముద్ర దిగంతములలో నేను వేకువ – రెక్కలు కట్టుకొని వసించిన నీదు హస్తము పట్టుకొని – నన్ను నడిపించున్
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Yehova Ninni Poliyunna Vaarevvaru
- Yehova Ninni Aashirvadinchi Kaapaadunugaaka
- Yehova Nee Mahima Sthanamu Yesuni Sundara Mandiramu
- Yehova Nee Kopamu Chetha Gaddimpakumu
- Yehova Naa Mora Laalinchenu Dana Maha Dayanu Nanu Ganinchenu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Maya Loka Chaayallona Mosam – మాయాలోక ఛాయల్లోన మోసం
- Ghaadaandhakaarapu Loyalo Ne Sancharinchina Velalo
- Rakadane Railu Bandi Vasthunnadi – రాకడనే రైలు బండి
- Vachindi Vachindi Madhuramaina – వచ్చింది వచ్చింది
- Aanandame Paramaanandame Yesaiah Sannidhilo
- Shramayainaa Badhainaa Himsalenni – శ్రమయైనా బాధైనా
- Oh Prabhuva Vujjeevamu Nimmu
