Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Aanandame Paramaanandame Yesaiah Sannidhilo Lyrics In Telugu
ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో (2) (దేవా వందనం మా దేవా వందనం స్తుతి వందనం మా రాజా వందనం) (2) హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
1. స్వామీ మా హృదయ ఫలకం మీద నీ సత్య మార్గాన్ని ముద్రించుమా (2) మేమెన్నడు దానిని మరువక కుడిఎడమకైనను తిరుగక (2) నడిపింపజేయుమయ్యా నడిపింపజేయుమయ్యా (2) హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) ||ఆనందమే||
2. స్వామీ నీ ఆత్మ ప్రేరణతో మానోట నీమాట పలికించుమా (2) అనునిత్యము నిన్ను స్తుతించుచు నీ మధుర గానాలు ఆలపించుచు (2) జీవింపజేయుమయ్యా జీవింపజేయుమయ్యా (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) ||ఆనందమే||
3. స్వామీ మేము నీ చిత్తమెరిగి నీపనిని వేగముగ జరిగించుచు (2) నీగొప్ప ఆజ్ఞలు పాటించుచు – నిరాటంకముగా ప్రకటించుచు (2) పయనింపజేయుమయ్యా పయనింపజేయుమయ్యా (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
Aanandame Paramaanandame Yesaiah Sannidhilo Song Lyrics In English
Watch Online
Aanandame Paramaanandame Yesaiah Sannidhilo MP3 Song
Aanandame Paramaanandame Yesaiah Sannidhilo Lyrics In Telugu & English
ఆనందమే పరమానందమే యేసయ్య సన్నిధిలో ఆనందమే పరమానందమే యేసయ్య సముఖములో (2) (దేవా వందనం మా దేవా వందనం స్తుతి వందనం మా రాజా వందనం) (2) హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
1. స్వామీ మా హృదయ ఫలకం మీద నీ సత్య మార్గాన్ని ముద్రించుమా (2) మేమెన్నడు దానిని మరువక కుడిఎడమకైనను తిరుగక (2) నడిపింపజేయుమయ్యా నడిపింపజేయుమయ్యా (2) హల్లెలూయా హల్లెలూయా..హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) ||ఆనందమే||
2. స్వామీ నీ ఆత్మ ప్రేరణతో మానోట నీమాట పలికించుమా (2) అనునిత్యము నిన్ను స్తుతించుచు నీ మధుర గానాలు ఆలపించుచు (2) జీవింపజేయుమయ్యా జీవింపజేయుమయ్యా (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2) ||ఆనందమే||
3. స్వామీ మేము నీ చిత్తమెరిగి నీపనిని వేగముగ జరిగించుచు (2) నీగొప్ప ఆజ్ఞలు పాటించుచు – నిరాటంకముగా ప్రకటించుచు (2) పయనింపజేయుమయ్యా పయనింపజేయుమయ్యా (2) హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్ (2)
||ఆనందమే||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Naa Kaapari Ikagodu Vemi
- Yehova Naa Devaa
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mana Koraku Goppa Kaaryamulanu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Oh Israyelu Needu Bhagyamentho Goppadi
- Devudu Lokamunu Entho Preminchi Advithiya Kumaruni Ilaku Pampe
- Alararu Aa Divya Rupam – అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో 187
- Yesu Raja Arpinchedanayya Naa Jeevitham
- Chedu Aalochanalanu Jayinche – చెడు ఆలోచనలను జయించే
- Chediyalu Gumpu Goodiri Kreesthu Jaada
- Aa Raaju Maharaju Raaju Yudula Raaju
