Yehova Naa Devaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Yehova Naa Devaa Lyrics In Telugu

1.  దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుము    కృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుము    పల్లవి: యెహోవా నా దేవా
2.  నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము    నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము

3.  నీకు విరోధముగానే – పాపము చేసియున్నాను    నీ దృష్టి యెడల చెడు – తనము నే చేసియున్నాను
4.  ఆజ్ఞ యిచ్చునపుడు – నీతిమంతుడవుగను    తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు

5.  పాపములోనే పుట్టిన – వాడను పాపములోనే    నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
6.  నీ వంతరంగమున – సత్యము కోరుచున్నావు    ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు

7.  హిస్సోపుతో శుద్ధీకరించు – పవిత్రుడనగుదును    హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
8.  ఉత్సాహ సంతోషములు – నాకు వినిపింపుము    అప్పుడు నీవు విరిచిన – యెముకలు హర్షించును

Yehova Naa Devaa Song Lyrics In English

Watch Online

#

Yehova Naa Devaa MP3 Song

Yehova Naa Devaa Lyrics In Telugu & English

1.  దేవా నీ కృపచొప్పున – నన్ను కరుణింపుము    కృప చొప్పున నా అతిక్రమ – ములను తుడిచివేయుము    పల్లవి: యెహోవా నా దేవా
2.  నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము    నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము

3.  నీకు విరోధముగానే – పాపము చేసియున్నాను    నీ దృష్టి యెడల చెడు – తనము నే చేసియున్నాను
4.  ఆజ్ఞ యిచ్చునపుడు – నీతిమంతుడవుగను    తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు

5.  పాపములోనే పుట్టిన – వాడను పాపములోనే    నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
6.  నీ వంతరంగమున – సత్యము కోరుచున్నావు    ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు

7.  హిస్సోపుతో శుద్ధీకరించు – పవిత్రుడనగుదును    హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
8.  ఉత్సాహ సంతోషములు – నాకు వినిపింపుము    అప్పుడు నీవు విరిచిన – యెముకలు హర్షించును

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Yehova Naa Kaapari Ikagodu Vemi
  2. Yehova Meeda Krotha Keerthana Paadudi
  3. Yehova Mandiramunaku Velludamani
  4. Yehova Mana Koraku Goppa Kaaryamulanu
  5. Yehova Mahonathuda Mahimayu Neede

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Kurisindi Navvula Vaana Vivaha Subha Samayana
  2. Aapathkaalamuna Naaku Aashrayamu Neeve
  3. Putte Yaesuaodu Naeaodu Manaku – పుట్టె యేసుఁడు నేఁడు మనకు
  4. Aakasambu Bhumiyu Anthata Cheekatiaayenu
  5. Nisi Rathri Sudigali – నిశిరాత్రి సుడిగాలిలో చిక్కితిని
  6. O Nadhu Yesu Raja – ఓ నాదు యేసు రాజా
  7. Entha Madhuramu Yesu Vakhyamu
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *