Kurisindi Navvula Vaana Vivaha Subha Samayana

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kurisindi Navvula Vaana Vivaha Subha Samayana Lyrics In Telugu

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాననాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడిహృదయాలు పండించే వేళ ఈవేళ 
||కురిసింది||

కోయిలమ్మ పాడె అందమైన ఏదో రాగందాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావంఒంటరి జీవితం జంటగ మార్చెనే – 
ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనేదేవుడు కల్పిన బంధం – వీడిపోని అనుబంధం 

||కురిసింది||
గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగంమరువకూడదమ్మా చేసుకున్న ఈ ప్రమాణంవాక్యపు వెలుగులో బ్రతుకులు పండగాదేవుడు తోడుగా నీతో నుండగాసాగేటి ఈ బంధం – వీడిపోని అనుబంధం

||కురిసింది||

Kurisindi Navvula Vaana Vivaha Subha Samayana Song Lyrics In English

Watch Online

#

Kurisindi Navvula Vaana Vivaha Subha Samayana MP3 Song

Kurisindi Navvula Vaana Vivaha Subha Samayana Lyrics In Telugu & English

కురిసింది నవ్వుల వాన – వివాహ శుభ సమయాననాలో కలిగే సందడి – నాలో కలిగే సవ్వడిహృదయాలు పండించే వేళ ఈవేళ 
||కురిసింది||

కోయిలమ్మ పాడె అందమైన ఏదో రాగందాగెనమ్మ సిగ్గు తొందరల్లో ఏదో భావంఒంటరి జీవితం జంటగ మార్చెనే – 
ఇరు హృదయాలను ఒకటిగా కూర్చెనేదేవుడు కల్పిన బంధం – వీడిపోని అనుబంధం 

||కురిసింది||
గోరుమావిడమ్మా పూచెనమ్మా అనురాగంమరువకూడదమ్మా చేసుకున్న ఈ ప్రమాణంవాక్యపు వెలుగులో బ్రతుకులు పండగాదేవుడు తోడుగా నీతో నుండగాసాగేటి ఈ బంధం – వీడిపోని అనుబంధం

||కురిసింది||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
  2. Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
  3. Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
  4. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  5. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Devaloka Sthothraganam Devadhi – దేవలోక స్తోత్రగానం దేవాది
  2. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  3. Santhasillunu Mee Hrudayaalu Siyonu Mahimajuchi
  4. Hallelujah Hallelujah Stotramulu – హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు 104
  5. Nigilona Tharaka Cheya Vachindi Veduka
  6. Gaganame Murisenu Taraye – గగనమే మురిసెను తారయే 209
  7. Yehova Nissy Yehova Nissy – యెహోవా నిస్సీ యెహోవా
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *