Oh Bethlahemu Graamamaa

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Oh Bethlahemu Graamamaa Lyrics In Telugu

1.  ఓ బెత్లెహేము గ్రామమా!    సద్దేమిలేకయు    నీవొంద గాఢనిద్రపై    వెలుంగు తారలు    కానేమి, నిత్యజ్యోతి    జ్వలించు నీతమిన్    పెక్కేండ్ల భీతివాంఛలీ    రాత్రి తీరె నీలోన్.2.  మరియకేసుపుట్టెను    నిద్రింప మర్త్యులు    పై గూడి దూతల్వింతయౌ    ప్రేమన్వీక్షింతురు    చాటుడో వేగుచుక్కల్    ఎ శుద్ధజన్మము    దైవానకు నున్నతుల్ భువిన్    శాంతంచు పాడుడీ.3.  సద్దేమి లేక వెచ్చగా!    ఈ వింత దానము    ఆరీతి దేవుడిచ్చుపై    వరాల్ నరాళికి    నరుండెరుంగకున్నన్    ఎ పాపధాత్రిలో    దీనులంగీకరించిన    యేసుందుజొచ్చును.4.  ఓ బెత్లెహేము పావన    వత్సా! మా పై దిగు    పోగొట్టి పాపముల్ మాలో    నీ వేళ పుట్టుము    సువార్త క్రిస్మస్ దూతల్    చెప్పంగ విందుము    మా యొద్ద నుండరమ్ము మా    ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.

Oh Bethlahemu Graamamaa Song Lyrics In English

Watch Online

#

Oh Bethlahemu Graamamaa MP3 Song

Oh Bethlahemu Graamamaa Lyrics In Telugu & English

1.  ఓ బెత్లెహేము గ్రామమా!    సద్దేమిలేకయు    నీవొంద గాఢనిద్రపై    వెలుంగు తారలు    కానేమి, నిత్యజ్యోతి    జ్వలించు నీతమిన్    పెక్కేండ్ల భీతివాంఛలీ    రాత్రి తీరె నీలోన్.2.  మరియకేసుపుట్టెను    నిద్రింప మర్త్యులు    పై గూడి దూతల్వింతయౌ    ప్రేమన్వీక్షింతురు    చాటుడో వేగుచుక్కల్    ఎ శుద్ధజన్మము    దైవానకు నున్నతుల్ భువిన్    శాంతంచు పాడుడీ.3.  సద్దేమి లేక వెచ్చగా!    ఈ వింత దానము    ఆరీతి దేవుడిచ్చుపై    వరాల్ నరాళికి    నరుండెరుంగకున్నన్    ఎ పాపధాత్రిలో    దీనులంగీకరించిన    యేసుందుజొచ్చును.4.  ఓ బెత్లెహేము పావన    వత్సా! మా పై దిగు    పోగొట్టి పాపముల్ మాలో    నీ వేళ పుట్టుము    సువార్త క్రిస్మస్ దూతల్    చెప్పంగ విందుము    మా యొద్ద నుండరమ్ము మా    ప్రభూ! ఇమ్మానుయేల్, ఆమేన్.

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Sthothramu Yesunaadhaa Neeku Sadaa Sthothramu Yesunaadhaa
  2. Sthothramu Sthothyamayya Devaa Sthothramu Sthothyamayya
  3. Sthothramu Sthothramu Sthothramu Yesu Devaa
  4. Sthothramu Sthothramu Rakshana Sthothramu Sthothramu
  5. Sthothramu Sthothramu Oh Devaa Ee Vekuvane Sthothramu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Hosanna Paadudaam Yesu Daasulam
  2. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  3. Paadudi Geetamul Halleluya – పాడుడి గీతముల్ హల్లేలూయా
  4. Kondala Thattu Naa Kannuletti – కొండలతట్టు నా కన్నులెత్తి
  5. Hallelooya Hallelooya Entha Paapinainanu – హల్లెలూయ ఎంత పాపినైనను
  6. Ikyaparachumayya E Vadhuvarulanu – ఐక్యపరచుమయ్యా ఈ
  7. Aradhana Sthuthi Aaradhana – ఆరాధన స్తుతి ఆరాధన 128
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *