Idhigo Neeraju Vachuchunde Siyonu Kumari

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Idhigo Neeraju Vachuchunde Siyonu Kumari Lyrics In Telugu

    ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి    సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు 
    ||ఇదిగో||

1.  నీదురాజు నీతితో దోషమేమియు లేకయే    పాపరహితుడు ప్రభు వచ్చు చుండె
    ||ఇదిగో||2.  రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు    ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె

    ||ఇదిగో||3.  స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో    నిత్యరాజు నరులకై వచ్చుచుండె
    ||ఇదిగో||4.  దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు    ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె

    ||ఇదిగో||5.  ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో    బలుడగు నీ ప్రభు వచ్చుచుండె
    ||ఇదిగో||6.  దావీదు కుమారుడు దేవుడు పాపులకు    జయగీతములతో వచ్చుచుండె

    ||ఇదిగో||7.  యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము    యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె
    ||ఇదిగో||

Idhigo Neeraju Vachuchunde Siyonu Kumari Song Lyrics In English

Watch Online

#

Idhigo Neeraju Vachuchunde Siyonu Kumari MP3 Song

Idhigo Neeraju Vachuchunde Siyonu Kumari Lyrics In Telugu & English

    ఇదిగో నీ రాజు వచ్చుచుండె సీయోను కుమారి    సంతోషించు యెరుషలేం కుమారి ఉల్లసించు 
    ||ఇదిగో||

1.  నీదురాజు నీతితో దోషమేమియు లేకయే    పాపరహితుడు ప్రభు వచ్చు చుండె
    ||ఇదిగో||2.  రక్షణగలవాడుగ అక్షయుండగు యేసుడు    ఇచ్చతోడ యెరుషలేం వచ్చు చుండె

    ||ఇదిగో||3.  స్వాతికుండు యీభువిన్ అత్యంతమగు ప్రేమతో    నిత్యరాజు నరులకై వచ్చుచుండె
    ||ఇదిగో||4.  దీనవరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు    ప్రాణమీయ పాపులకై వచ్చుచుండె

    ||ఇదిగో||5.  ఇలను గాడిదనెక్కియే బాలుర స్తోత్రములతో    బలుడగు నీ ప్రభు వచ్చుచుండె
    ||ఇదిగో||6.  దావీదు కుమారుడు దేవుడు పాపులకు    జయగీతములతో వచ్చుచుండె

    ||ఇదిగో||7.  యేసుని ప్రేమించుచు హోసన్న పాడెదము    యేసుడిల వచ్చుచుండె హల్లెలూయ వచ్చుచుండె
    ||ఇదిగో||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Israyelu Rajuve Naa Deva Naa Karthave
  2. Idhi Christmas Shubhadinam Lokaniki Anandamu
  3. Lemmu Thejarillumu Neeku Velugu Vachiyunnadi
  4. Saranu Naa Yesu Prabhuvaa Neevegaa Paralokamunaku Drova Karunatho
  5. Devaa Vebhadinchithi Nee Naamamun
  6. Adhvithiyudaa Devaa Sathyavanthudaa
  7. Devuniki Morrapettudanu Yelugetthi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *