Idhigo Naasishyulara Yerukalunchudi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Idhigo Naasishyulara Yerukalunchudi Lyrics In Telugu

    ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను    బోదు సంతోషించు(డి 
    ||ఇదిగో||

1.  యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు    దిగివచ్చి పనులు దెల్పును
    ||ఇదిగో||2.  దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ    బరిశు ద్ధాత్మను బంపెదను

    ||ఇదిగో||3.  నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య    సామ్రాజ్యము నేల
    ||ఇదిగో||4.  ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు    నిదియె సార మనుకొనుఁడి

    ||ఇదిగో||5.  ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని    ముందే చేయుదును
    ||ఇదిగో||6.  ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము    మరువకుండుఁడి

    ||ఇదిగో||

Idhigo Naasishyulara Yerukalunchudi Song Lyrics In English

Watch Online

#

Idhigo Naasishyulara Yerukalunchudi MP3 Song

Idhigo Naasishyulara Yerukalunchudi Lyrics In Telugu & English

    ఇదిగో నా శిష్యులారా యెఱుక లుంచుఁడి మోక్ష సదనమున కేను    బోదు సంతోషించు(డి 
    ||ఇదిగో||

1.  యెరూషలేమందుండి మీ రెదురు చూడుఁడి మీపైఁ బరిశుద్ధాత్మయు    దిగివచ్చి పనులు దెల్పును
    ||ఇదిగో||2.  దిక్కులేనట్లు మిమ్ము దిగనాడి పోను మీతో మక్కువైయుండఁ    బరిశు ద్ధాత్మను బంపెదను

    ||ఇదిగో||3.  నిర్యాణమున మీకొరకై నెలవులు గల్పింతు నాతో సర్వకాలము నిత్య    సామ్రాజ్యము నేల
    ||ఇదిగో||4.  ఒకరితో నొకరు ప్రియము లొప్పి యుండుఁడి నాదు సకలాజ్ఞలందు    నిదియె సార మనుకొనుఁడి

    ||ఇదిగో||5.  ఏదైననా పేరిటమీ రించుక వేఁడినను మీకు మోదముతోడదాని    ముందే చేయుదును
    ||ఇదిగో||6.  ఉల్లము లందుఁ గలఁత లెల్ల విడువుఁడి నేను మళ్లి వచ్చెడి విధము    మరువకుండుఁడి

    ||ఇదిగో||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Samardhavanthudavaina Naa Yesiah
  2. Swaramu Nee Korake Sumadhura Swaramu Mana Korake
  3. Nee Needalo Nannu Dhaachumu Nee Jaadalo Saagipodunu
  4. Chuchuchunna Devudavu Neeve Yesaiah
  5. Hey Daveedu Puramanta Yuda Bethlahemanta
  6. Orana Orana Yesuku Sati | ఓరన్న ఓరన్న యేసుకు సాటి
  7. Mattilona Muthyamalle Puttaduro Lyrics – మట్టిలోన ముత్యమల్లే
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *