Idhigo Meedevudani Yudaa Pattanamulaku Prakatinchudi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Idhigo Meedevudani Yudaa Pattanamulaku Prakatinchudi Lyrics In Telugu

    ఇదిగో మీ దేవుడని – యూదా పట్టణములకు – ప్రకటించుడి    ప్రభువగు మన యేసు తానే – శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును    అను పల్లవి: బలముగా ప్రకటించుడి – భయపడక ప్రకటించుడి (2)
1.  ప్రేమగా మాట్లాడుడి – యెరూషలేముతో    నా జనులను – ఓదార్చుడి    ఆమె దోషరుణము తీర్చబడెనని    రెండింతలు ప్రతిఫలము పొందెనని

2.  సర్వ శరీరులు – గడ్డివంటివారే    అడవి పువ్వు వంటిదే వారి అందము    గడ్డియెండి దాని పువ్వు వాడిపోవును    మన దేవుని వాక్యము – నిత్యము నిలుచునని
3.  మన దేవుని మార్గమును సిద్ధపరచుడి    సరాళము చేయుడి రాజమార్గము    మన యేసు మహిమతో బయలుపడును    సర్వ శరీరులు దాని చూచెదరు

4.  శ్రమననుభవించుడి – మంచి సైనికులై    చిక్కుకొనకుడి – జీవన వ్యాపారములలో    నియమ ప్రకారము – పోరాడుడి    కిరీటము పొంది – యేలుటకై
5.  దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును    తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో    ప్రీతికరమైన సేవ – చేయుదము    దేవునికే మహిమ – యుగ యుగములకు

6.  సువార్తను ప్రకటించు ఓ సీయోను    ఉన్నత పర్వతమును ఎక్కుము    సువార్తను ప్రకటించు యెరూషలేమా    నీ యుద్ధకాలము సమాప్తమాయెను
7.  ఉపదేశించుము సరిగా సత్యవాక్యము    యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా    బహుమానముతో వచ్చును యజమానుడు    అవిధేయత చూపకు దర్శనమునకు

Idhigo Meedevudani Yudaa Pattanamulaku Prakatinchudi Song Lyrics In English

Watch Online

#

Idhigo Meedevudani Yudaa Pattanamulaku Prakatinchudi MP3 Song

Idhigo Meedevudani Yudaa Pattanamulaku Prakatinchudi Lyrics In Telugu & English

    ఇదిగో మీ దేవుడని – యూదా పట్టణములకు – ప్రకటించుడి    ప్రభువగు మన యేసు తానే – శక్తి సంపన్నుడై త్వరగా వచ్చును    అను పల్లవి: బలముగా ప్రకటించుడి – భయపడక ప్రకటించుడి (2)
1.  ప్రేమగా మాట్లాడుడి – యెరూషలేముతో    నా జనులను – ఓదార్చుడి    ఆమె దోషరుణము తీర్చబడెనని    రెండింతలు ప్రతిఫలము పొందెనని

2.  సర్వ శరీరులు – గడ్డివంటివారే    అడవి పువ్వు వంటిదే వారి అందము    గడ్డియెండి దాని పువ్వు వాడిపోవును    మన దేవుని వాక్యము – నిత్యము నిలుచునని
3.  మన దేవుని మార్గమును సిద్ధపరచుడి    సరాళము చేయుడి రాజమార్గము    మన యేసు మహిమతో బయలుపడును    సర్వ శరీరులు దాని చూచెదరు

4.  శ్రమననుభవించుడి – మంచి సైనికులై    చిక్కుకొనకుడి – జీవన వ్యాపారములలో    నియమ ప్రకారము – పోరాడుడి    కిరీటము పొంది – యేలుటకై
5.  దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును    తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసులో    ప్రీతికరమైన సేవ – చేయుదము    దేవునికే మహిమ – యుగ యుగములకు

6.  సువార్తను ప్రకటించు ఓ సీయోను    ఉన్నత పర్వతమును ఎక్కుము    సువార్తను ప్రకటించు యెరూషలేమా    నీ యుద్ధకాలము సమాప్తమాయెను
7.  ఉపదేశించుము సరిగా సత్యవాక్యము    యోగ్యునిగా సిగ్గుపడని పనివానిగా    బహుమానముతో వచ్చును యజమానుడు    అవిధేయత చూపకు దర్శనమునకు

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Siluva Dhyaanam
  5. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  6. Jeevith Parmeshwar Ki Aradhana
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Yesaiah Vandanalayya Nee Premakai Vandanalayya
  2. Aananda Samvacharam Aaseervadakaalam
  3. Yesayya Puttenu Nedu Tara Song – యేసయ్య పుట్టెను నేడు తార
  4. Daveedu Puramanduna Kanya Mariya Garbhamanduna
  5. Entha Krupamayudavu Yesayya – ఎంత కృపామయుడవు యేసయ్యా
  6. Adyantarahitha Prabhuva
  7. Hallelujah Aaraadhana Raajaadhi Raaju Yesunake
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *