Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Immanueluni Rakthamu Nindina Ootaye Lyrics In Telugu
1. ఇమ్మానుయేలుని రక్తము – నిండిన ఊటయే ఇమ్ముగ దోషములెల్ల – నివృత్తి చేయును పల్లవి: హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్
2. పాపాత్ముడైన దొంగయు – ఆ ఊటలోముంగి మన్నింపు, మోక్షానందము – నొందియానందించెన్
3. ఆలాగే నేను యేసుచే – విముక్తి పొందుదు విలువైన మన్నింపునొంది – పాడుదును సదా
4. గాయంపు రక్తమును నే – విశ్వసించి చూచి ప్రియంపు యేసు ప్రేమను – ప్రకటింతు నెల్లడన్
5. మోక్షంబునందు రక్షకున్ – చూచి ప్రహర్షింతున్ రక్షించునట్టి ప్రేమను – రక్తితో పాడుదున్
Immanueluni Rakthamu Nindina Ootaye Song Lyrics In English
Watch Online
Immanueluni Rakthamu Nindina Ootaye MP3 Song
Immanueluni Rakthamu Nindina Ootaye Lyrics In Telugu & English
1. ఇమ్మానుయేలుని రక్తము – నిండిన ఊటయే ఇమ్ముగ దోషములెల్ల – నివృత్తి చేయును పల్లవి: హల్లెలూయా యేసువా కల్వరిపైన మృతుడా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా ఆమెన్
2. పాపాత్ముడైన దొంగయు – ఆ ఊటలోముంగి మన్నింపు, మోక్షానందము – నొందియానందించెన్
3. ఆలాగే నేను యేసుచే – విముక్తి పొందుదు విలువైన మన్నింపునొంది – పాడుదును సదా
4. గాయంపు రక్తమును నే – విశ్వసించి చూచి ప్రియంపు యేసు ప్రేమను – ప్రకటింతు నెల్లడన్
5. మోక్షంబునందు రక్షకున్ – చూచి ప్రహర్షింతున్ రక్షించునట్టి ప్రేమను – రక్తితో పాడుదున్
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
💿 G S Michael Album Songs Lyrics
- Hallelujah Sthuthi Prasamsa Paadeda
- Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
- Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
- Hallelujah Paadudi Hallelujah Paadudi
- Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Élohé Élohim Yahwé Adonaï
- Entha Madhuramu Yesuni Prema – ఎంత మధురము యేసుని ప్రేమ
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
- Thalli Mariya Vadilonaa Pavalinchagaa – తల్లి మరియ వడిలోనా పవలించగా
- Yudaya Bethlahemulo Yesu Puttina Roju Jarupudam
- Athmanadupu Sathyamulonikipude
- Intinta Sambharam Oorantha Sandhadi

