Idhigo Neethi Bhaskarundu Udayamaaye

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Idhigo Neethi Bhaskarundu Udayamaaye Lyrics In Telugu

    ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను    నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె 
    ||ఇదిగో||

1.  ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ    రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి
    ||ఇదిగో||2.  నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము    దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె    ||ఇదిగో||3.  కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి    గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె

    ||ఇదిగో||4.  మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము    లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె    ||ఇదిగో||5.  జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున    నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము    ||ఇదిగో||

Idhigo Neethi Bhaskarundu Udayamaaye Song Lyrics In English

Watch Online

#

Idhigo Neethi Bhaskarundu Udayamaaye MP3 Song

Idhigo Neethi Bhaskarundu Udayamaaye Lyrics In Telugu & English

    ఇదిగో నీతిభాస్కరుండు ఉదయమాయె నతని నీతి హృదయ కమలమునను    నిలిచి మది తమోగుణంబులణపె సదమల జ్ఞానంబు నొసఁగె 
    ||ఇదిగో||

1.  ఎవని జ్ఞానమహిమ విభవ మెవనినీతి బలప్రకాశ మెవని మనుజ    రూపమాయె నవనీత సత్యవర్తి రవినిమించు తేజమూర్తి
    ||ఇదిగో||2.  నరజనముల నీతియెవడో ధరణిపతుల దీప్తియెవడో దురితఋణము    దీర్చునెవఁడో పరమపురుష డేసుఁడతఁడె నిరతజీవ మొసగునిపుడె    ||ఇదిగో||3.  కలుష మెల్ల బాపదలఁచి కలువరి గిరివరకు నడచి యలవికాని ముక్తి    గూర్చన్ సిలువమీద బలియై మరణ బలముణఁచి తిరిగిలేచె

    ||ఇదిగో||4.  మదితమం బదెచటికరిగె యెదను కఠినతము కరిగె హృదయరసము    లతిశయించి సాధుగుణముగలిగి యేసు పాదములను గొలుతు నిపుడె    ||ఇదిగో||5.  జనగణముల జీవమతఁడె ధనఘనముల దాతయతఁడె యనుభవమున    నెఱుఁగుమతని యనుపమ ప్రేమా మృతంబు ననవరతా నందకరము    ||ఇదిగో||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Endhuko E Gora Papini | ఎందుకో ఈ ఘోర పాపిని
  2. Enduko Nanninthaga Neevu – ఎందికో నన్నింతగా నీవు 99
  3. Devude Naa Ashrayam Rakshana Dhurghamu
  4. Haa Dhivya Rakthamu – హా దివ్య రక్తము ఎంతో 04
  5. Dhyaninchuchuntimi Siluvapai – ధ్యానించుచుంటిమి సిలువపై
  6. Kadhalira Suvartha Chaataga – నింగిలోన తారక చేయ వచ్చింది
  7. Goppa Krupa Manchi Krupa – గొప్ప కృప మంచి కృప
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *