Kolaahalamuga Gurimitho Goodi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Kolaahalamuga Gurimitho Goodi Lyrics In Telugu

    కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా    పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని    పేరఁ 
    ||కోలాహలముగ||

1.  మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు    మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని    మదివేడు

    ||కోలాహలముగ||2.  పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా    నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై    యుండలేదా
    ||కోలాహలముగ||3.  ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు    వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర    ||కోలాహలముగ||4.  అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్    వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ    రాఁడ

    ||కోలాహలముగ||5.  ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ    లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని    బాడు
    ||కోలాహలముగ||6.  భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్    బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను    జూడ

    ||కోలాహలముగ||7.  భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి    కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు    ||కోలాహలముగ||

Kolaahalamuga Gurimitho Goodi Song Lyrics In English

    

Watch Online

#

Kolaahalamuga Gurimitho Goodi MP3 Song

Kolaahalamuga Gurimitho Goodi Lyrics In Telugu & English

    కోలాహలముగఁ గూరిమితోఁ గూడి కోలాటమాడను రా రా మా    పాలిటి యేసుని పేరఁ మాపాలిటి యేసుని పేర మ మ్మేలెడి దేవుని    పేరఁ 
    ||కోలాహలముగ||

    
1.  మా సామి యా మోక్ష వాసుండు నైనట్టి యేసయ్య పోకను జూడు    మా యేసయ్యరాకను బాడు యేసయ్య రాకను బాడు నీ హోసన్న యని    మదివేడు

    ||కోలాహలముగ||2.  పాపంబులన్ మోసి ప్రాణంబు బలి యిచ్చి తాఁ బరమున కేగలేదా    నీ జ్ఞాపకములోనికి రాదా జ్ఞాపకములోనికి రాదా నీ ప్రాపకుఁడై    యుండలేదా
    ||కోలాహలముగ||3.  ఏలినవాడైన యేసుని రాకను నాలించి చూడవదేర నిను పాలించు    వాడనుకోర పాలించువాడనుకోర పరి శీలించువాడనుకోర    ||కోలాహలముగ||4.  అంతములో భువి కా యేసునాధుండు చెంతను దూతలతోడ బల్    వింతగ వచ్చును జూడ వింతగ వచ్చును జూడ న త్యంత బలముతోడ    రాఁడ

    ||కోలాహలముగ||5.  ఆకాశ భూమ్యాదు లార్భటిలు దూతల మూకలతోఁ గూడినాఁడు ఈ    లోకాని కేతెంచుఁవాడు లోకాని కేతెంచువాఁడు ఇఁక వీకతోఁ బ్రభుని    బాడు
    ||కోలాహలముగ||6.  భీకర సింహపు టాకారముతోను ఢీకొని మేఘములతోడ బల్    బాకారవంబులు బాడ బాకారంబులు బాడ నిటు ఢీకొని వచ్చెను    జూడ

    ||కోలాహలముగ||7.  భాసురమైనట్టి యేసయ్య రాకను ఈ సూర్యుఁడు జూడలేఁడు తన వి    కాసము జీఁకటౌను వి కాసము జీఁకటౌను నీ కా సుగతిఁ జూపువాఁడు    ||కోలాహలముగ||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
  7. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని

💿 G S Michael Album Songs Lyrics

  1. Hallelujah Sthuthi Prasamsa Paadeda
  2. Hallelujah Sthothram Najareya Nijamagu Sthothram
  3. Hallelujah Paata Yesayya Paata Paadali Prathi Chota
  4. Hallelujah Paadudi Hallelujah Paadudi
  5. Hallelujah Naa Praanamaa Yehovaanu Sthuthinchu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Sahodarulu Aikyatha
  2. Hallelujah Hosannaa Sthuthi Ghanathaa Prabhuke
  3. Ullasame Uthsahame Urike – ఉల్లాసమే ఉత్సాహమే ఉరికే 172
  4. Siluva Dhyaanam
  5. Sarvonathuda Naa Deva Sarwamu Veedina Thyagivi Neevu
  6. Aacharyakarudu Yesu Aalochanakartha Yesu
  7. Thejassambandhulaaraa Kreesthuni Dharinchukonudi
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *