Idhigo Nenoka Noothana Kriyanu Cheyuchunnanu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Idhigo Nenoka Noothana Kriyanu Cheyuchunnanu Lyrics In Telugu

    ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను    అను పల్లవి: ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా
1.  అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను    ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను

2.  నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు    సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను
3.  అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు    ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి

4.  నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి    ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను
5.  నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి    ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్

6.  మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి    చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును
7.  పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్    కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ

Idhigo Nenoka Noothana Kriyanu Cheyuchunnanu Song Lyrics In English

Watch Online

#

Idhigo Nenoka Noothana Kriyanu Cheyuchunnanu MP3 Song

Idhigo Nenoka Noothana Kriyanu Cheyuchunnanu Lyrics In Telugu & English

    ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను    అను పల్లవి: ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా
1.  అడవిలో త్రోవనుజేసి – ఎడారిలో నదులను నేను    ఎల్లప్పుడు సమృద్ధిగా – ప్రవహింప జేసెదను

2.  నాదు ప్రజలు త్రాగుటకు – నేనరణ్యములో నదులు    సమృద్ధిగా పారునట్లు – సృష్టించెదను నేను
3.  అరణ్యములో జంతువులు – క్రూరపక్షులు సర్పములు    ఘనపరచును స్తుతియించును – దీని నాలోచించుడి

4.  నూతన సృష్టిగ నినుజేసి – నీ శాంతిని నదివలెజేసి    ననుజూచి మహిమపరచి – స్తుతిబాడ జేసెదను
5.  నేనే దేవుడనని దెలసి – నా కార్యములను నెరవేర్చి    ముందున్న వాటికన్న – ఘనకార్యములను జేతున్

6.  మరుగైన మన్నానిచ్చి – మరితెల్లని రాతినిచ్చి    చెక్కెదనా రాతిమీద – నొక క్రొత్త నామమును
7.  పరలోక భాగ్యంబులు – నరలోకములో మనకొసగెన్    కరుణాసంపన్నుడగు – మన ప్రభువునకు హల్లెలూయ

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Siluvanu Mosthu Saagutham Viplava Jwalanu Ragilisthaam
  2. Siluvanu Mosi Rakthamu Kaarchutake Naakai Digi Vachaavu
  3. Siluvanu Mosi Ee Lokamunu Thalakrindhulu Cheyu Tharunamide
  4. Siluvalo Siluvalo Siluvalo Naa Prabhuvaa
  5. Siluva Daari Ninnu Piliche Madhura Bhaashatho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Shathakoti Vandanalu Na – శతకోటి వందనాలు నా యేసయ్యా
  2. Aaradhanalaku Yogyudavu
  3. Idhigo Neethi Bhaskarundu Udayamaaye
  4. Ae Reethi Nee Runam – ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు
  5. Gaadandha Kaaramulo Neeve – గాఢాంధ కారములో నీవే
  6. Cherikolvudi Kreesthuni Paadamula Jeri Kolvudi
  7. Greenlaamd Dhaeshasthulunu – గ్రీన్లాండ్ దేశస్థులును 06
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *