Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Yehova Mana Koraku Goppa Kaaryamulanu Lyrics In Telugu
యెహోవ మన కొరకు – గొప్ప కార్యములను జేసెనని మనము ఆనందించెదము
1. ఆయన యేర్పరచిన దినమిది – అగుపడె మనకు ఆశ్చర్యముగా దీనియందు మనముత్సహించి – సంతోషించెద మెపుడు
2. తన సేవకులు మొరపెట్టగానే – కనుపరచెను ప్రభువు ఈ స్థలమును మన మెల్లరమును యేకముగా – కూడి – మహిమను చాటెదము
3. యాకోబులో ప్రభు యే దోషమును – ఇశ్రాయేలులో యే వంకరతనమున్ కనుగొనలేదే ప్రభు యెహోవా – తనకే స్తుతి చెల్లింతము
4. క్రీస్తే మనకు మూలరాయైయుండ – ప్రవక్తలు వేసిరి ఆ పునాది దానిమీద కట్టబడితిమి మనము తన రక్షణ ప్రకటింతము
5. ప్రతి కట్టడమును ఆయనలోనే – పదిలముగా నమర్చబడినదై అతిసుందరంబైన గృహముగా – స్తుతియించి సేవింతుము
6. మన ప్రభువైన క్రీస్తేసునందు – పరిశుద్ధ ఆలయముగ మనము నిర్మింపబడితిమి ఈ భువియందు – సాగిలపడి మ్రొక్కెదము
7. ఘనదేవా నీవే సమస్తమును – బాగుగాను చేసితి వనుచు స్తుతి మహిమ ప్రభావములు – నీకే హల్లెలూయ
Yehova Mana Koraku Goppa Kaaryamulanu Song Lyrics In English
Watch Online
Yehova Mana Koraku Goppa Kaaryamulanu MP3 Song
Yehova Mana Koraku Goppa Kaaryamulanu Lyrics In Telugu & English
యెహోవ మన కొరకు – గొప్ప కార్యములను జేసెనని మనము ఆనందించెదము
1. ఆయన యేర్పరచిన దినమిది – అగుపడె మనకు ఆశ్చర్యముగా దీనియందు మనముత్సహించి – సంతోషించెద మెపుడు
2. తన సేవకులు మొరపెట్టగానే – కనుపరచెను ప్రభువు ఈ స్థలమును మన మెల్లరమును యేకముగా – కూడి – మహిమను చాటెదము
3. యాకోబులో ప్రభు యే దోషమును – ఇశ్రాయేలులో యే వంకరతనమున్ కనుగొనలేదే ప్రభు యెహోవా – తనకే స్తుతి చెల్లింతము
4. క్రీస్తే మనకు మూలరాయైయుండ – ప్రవక్తలు వేసిరి ఆ పునాది దానిమీద కట్టబడితిమి మనము తన రక్షణ ప్రకటింతము
5. ప్రతి కట్టడమును ఆయనలోనే – పదిలముగా నమర్చబడినదై అతిసుందరంబైన గృహముగా – స్తుతియించి సేవింతుము
6. మన ప్రభువైన క్రీస్తేసునందు – పరిశుద్ధ ఆలయముగ మనము నిర్మింపబడితిమి ఈ భువియందు – సాగిలపడి మ్రొక్కెదము
7. ఘనదేవా నీవే సమస్తమును – బాగుగాను చేసితి వనుచు స్తుతి మహిమ ప్రభావములు – నీకే హల్లెలూయ
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Yehova Meeda Krotha Keerthana Paadudi
- Yehova Mandiramunaku Velludamani
- Yehova Mahonathuda Mahimayu Neede
- Yehova Mahathyamu Goppadi Yentho
- Yehova Maa Thandri Gaada Yesudu Maa Yanna Gaada Mahima
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Maranamu Jayinchenu Mahima – మరణము జయించెను
- Dhanyamaaye Naa Jeevithamo Nee Prema Ruchimpagane
- Oh Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu
- Jeevambu Nichina Devudaa Ne Paadeda
- Sarvonathuda Naa Deva Sarwamu Veedina Thyagivi Neevu
- Nee Thyaagame Ne Dhyaaninchuchuu – నీ త్యాగమే నే
- Aarabhatamutho Pradhana Dootha Shabhdhamutho
