Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Jeevambu Nichina Devudaa Ne Paadeda Lyrics In Telugu
జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము హల్లెలూయ హల్లెలూయ పావనుండా నీకు పలుమారు నేనింకేమియ్యంగ పాత్రుండను హల్లెలూయ హల్లెలూయ
1. వెలుగిచ్చినావు వెలిగించినావు – గాలిని మాకై కలుగజేసి అనుదినము మాకు ఆహారమిచ్చి – ఊపిరి పోసి కాపాడితివి ఎంచ లేక నీ మంచి పనులు – హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్ హితుడా నీకే యీ స్తుతిగీతము – హల్లెలూయ హల్లెలూయ
2. కరుణ కిరీట మిచ్చెనని – గడిగడికి నాతో నడిచేనని కోపించువాడు కాడంచు నా – పాపంబులెల్ల పాటింపడు ఎంచ లేక నీ మంచి పనులు – హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్ హితుడా నీకే యీ స్తుతిగీతము – హల్లెలూయ హల్లెలూయ
Jeevambu Nichina Devudaa Ne Paadeda Song Lyrics In English
Watch Online
Jeevambu Nichina Devudaa Ne Paadeda MP3 Song
Jeevambu Nichina Devudaa Ne Paadeda Lyrics In Telugu & English
జీవంబు నిచ్చిన దేవుడా నే పాడెద నీకు నిరంతరము హల్లెలూయ హల్లెలూయ పావనుండా నీకు పలుమారు నేనింకేమియ్యంగ పాత్రుండను హల్లెలూయ హల్లెలూయ
1. వెలుగిచ్చినావు వెలిగించినావు – గాలిని మాకై కలుగజేసి అనుదినము మాకు ఆహారమిచ్చి – ఊపిరి పోసి కాపాడితివి ఎంచ లేక నీ మంచి పనులు – హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్ హితుడా నీకే యీ స్తుతిగీతము – హల్లెలూయ హల్లెలూయ
2. కరుణ కిరీట మిచ్చెనని – గడిగడికి నాతో నడిచేనని కోపించువాడు కాడంచు నా – పాపంబులెల్ల పాటింపడు ఎంచ లేక నీ మంచి పనులు – హల్లెలూయ హల్లెలూయ అని పాడెదన్ హితుడా నీకే యీ స్తుతిగీతము – హల్లెలూయ హల్లెలూయ
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
- Sooda Sakkanodamma Yesu Naadhudu
- Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
- Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
- Snehithudaa Raavaa Yesuni Chera
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Devuni Siyon Puramaa Shreshtamav Pattanamaa
- Shalomu Raajuku Vandanam
- Deva Nee Naamam Entho Bhalamainadi
- Pasuvula Pakalo Deva Kumarudu – పశువుల పాకలో దేవ కుమారుడు
- Kudukoni Yunnaanu Sangha Prabho
- Mahonnathuda Nee Chaatuna – మహోన్నతుడా నీ చాటున నే 81
- Sthothrinthumu Ninu Maadu Thandri | స్తోత్రింతుము నిను మాదు

