Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Jeevamunicheda Jeevadhipathiki Lyrics In Telugu
జీవమునిచ్చెద జీవాధిపతికి జీవము నిచ్చెద నేను – నా (3)
1. పాడెడు పక్షులు పాడక పోవును పుడమి గృహవనముల్ కూలిపోవున్ – నా
2. మోము సౌందర్యము మాయమై పోవును ఈ మహి అందరము నశియించున్ – నా
3. నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్ గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ – నా
4. మరణము వచ్చును ఖాయముగాను తరుణము దొరుకుట కష్టము – నా
5. నగలు పుట్టములు కశించి పోవును నగర గోపురముల్ శిథిలమగున్ – నా
6. పాప సంతోషము లిహమున నిల్చును పాపపు దేహము మన్నగును – నా
7. హల్లెలూయ పాట పాడుటవలన నెల్లశ్రమలు నాకబ్బినను – నా
Jeevamunicheda Jeevadhipathiki Song Lyrics In English
Watch Online
Jeevamunicheda Jeevadhipathiki MP3 Song
Jeevamunicheda Jeevadhipathiki Lyrics In Telugu & English
జీవమునిచ్చెద జీవాధిపతికి జీవము నిచ్చెద నేను – నా (3)
1. పాడెడు పక్షులు పాడక పోవును పుడమి గృహవనముల్ కూలిపోవున్ – నా
2. మోము సౌందర్యము మాయమై పోవును ఈ మహి అందరము నశియించున్ – నా
3. నరుల మైత్రిచే నష్టము ఏర్పడున్ గురిని మైత్రిచే పాట్లుకల్గినన్ – నా
4. మరణము వచ్చును ఖాయముగాను తరుణము దొరుకుట కష్టము – నా
5. నగలు పుట్టములు కశించి పోవును నగర గోపురముల్ శిథిలమగున్ – నా
6. పాప సంతోషము లిహమున నిల్చును పాపపు దేహము మన్నగును – నా
7. హల్లెలూయ పాట పాడుటవలన నెల్లశ్రమలు నాకబ్బినను – నా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
- Sooda Sakkanodamma Yesu Naadhudu
- Sonthamaipovaali Naa Yesuku Milithamaipovaali Naa Priyunitho
- Snehithudu Praana Priyudu Ithade Naa Priya Snehuthudu
- Snehithudaa Raavaa Yesuni Chera
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Yesu Ninnu Ne Sthuthiyinchuta – మానను మానను
- Neeve Naa Snehamu Neeve – నీవే నా స్నేహము నీవే నా
- Yehovanu Darsinthunu Mahonnathudaiana Devuni
- Kalvari Siluvalo Yesayya Nee – కల్వరి సిలువలో యేసయ్య నీ
- Vachindi Vachindi Madhuramaina – వచ్చింది వచ్చింది
- Vendi Bangaarukantey Sreshtamainadhi – వెండి బంగారుకంటే
- Kalyanam Kamaneeyam Samayam – కళ్యాణం కమనీయం 94
