Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu Lyrics In Telugu
విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను సాతానుని తలను చితుక ద్రొక్కెను సదా రాజ్యమేలును
1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? సిలువ శక్తితో విరుగగొట్టెను విజయుండు సర్వంబులో
2. యూదా గోత్రంపు సింహమాయనే గ్రంథమును విప్ప యోగ్యుండు తానే ఏడు ముద్రలను విప్పెడివాడు యోగ్యుండు సర్వమందు
3. ఆయనే శిరస్సు తన సంఘమునకు మృతులలో నుండి ప్రథముడై లేచె మన ప్రభుయేసే మరణమును గెల్చె సర్వములో ప్రధానుడై
4. సింహాసనమందు వున్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల బోలి సూర్యకాంతివలె ప్రకాశించెను జయమని పాడెదము
5. ఆయన యెదుట సాగిలపడి నాలుగు జీవులు పెద్దలందరును సర్వసృష్టికి దేవుండవని ఆరాధించి మ్రొక్కిరి
6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు విజయమునిచ్చె తన ద్వారా మనకు అధిక విజయము మనకిచ్చు ప్రభువే అందరిలో అతిశ్రేష్టుండు
Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu Song Lyrics In English
Watch Online
Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu MP3 Song
Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu Lyrics In Telugu & English
విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘన విజయుండాయెను సాతానుని తలను చితుక ద్రొక్కెను సదా రాజ్యమేలును
1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? సిలువ శక్తితో విరుగగొట్టెను విజయుండు సర్వంబులో
2. యూదా గోత్రంపు సింహమాయనే గ్రంథమును విప్ప యోగ్యుండు తానే ఏడు ముద్రలను విప్పెడివాడు యోగ్యుండు సర్వమందు
3. ఆయనే శిరస్సు తన సంఘమునకు మృతులలో నుండి ప్రథముడై లేచె మన ప్రభుయేసే మరణమును గెల్చె సర్వములో ప్రధానుడై
4. సింహాసనమందు వున్న మన ప్రభువే పద్మరాగముల మరకతముల బోలి సూర్యకాంతివలె ప్రకాశించెను జయమని పాడెదము
5. ఆయన యెదుట సాగిలపడి నాలుగు జీవులు పెద్దలందరును సర్వసృష్టికి దేవుండవని ఆరాధించి మ్రొక్కిరి
6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులు విజయమునిచ్చె తన ద్వారా మనకు అధిక విజయము మనకిచ్చు ప్రభువే అందరిలో అతిశ్రేష్టుండు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Viduvanu Ninu Yedabaayanani Naa Kabhaya Mosangina Devaa
- Viduvanu Nannika Yennadainanu Padipokundaa Kaayu Rakshakaa
- Vidipisthaadu Naa Yesudu Maranapu Loyaina Nanu Viduvadu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Jaya Pathaakam Yegaraali Ee Desam Sontham Kaavali
- Nee Krupalo Inthakalam – నీ కృపలో ఇంతకాలం
- Nuthana Samvatsaramuloki – నూతన సంవత్సరములోకి
- Bethlahemulo Sandhadi Pasuvula – బెత్లేహేములోనంట సందడి పశువుల
- Devaa Samvacharamunu Dayaakireetamugaa
- Saranu Saranu Yesu Devaa Nannu Garunimpave
- Yuddaveerudaa Shakthi Manthudaa Balamaina Yesu Devudaa

