Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale Lyrics In Telugu
విలపింతువా నెహెమ్యావలె? – విలపింతువా ఎజ్రావలె? (2) కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని యింటిని గూర్చి విలపింతువా? (2)
1. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి ఎటుచూచిన ప్రభు యిల్లు పడిపోయెను ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి
2. అగ్నిచే కాల్చబడిన గుమంబులన్ పడిపోయిన ప్రాకారమున్ పునహ్నిర్మించి నిందను తొలగించెదమా? ప్రభు హస్తంబుతోడుండగన్
3. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మకలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి, సహించుచూ ప్రభు ప్రత్యక్షత పొందెదమా?
4. నెహెమ్యావలె హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభుయింటిని కట్టెదమా
Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale Song Lyrics In English
Watch Online
Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale MP3 Song
Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale Lyrics In Telugu & English
విలపింతువా నెహెమ్యావలె? – విలపింతువా ఎజ్రావలె? (2) కూర్చుండి దుఃఖముతో ఉపవాసముతో పడిపోయిన ప్రభుని యింటిని గూర్చి విలపింతువా? (2)
1. ఆత్మీయ గ్రహింపు లేకయే ఆత్మ ఐక్యంబు కోల్పోతిమి ఎటుచూచిన ప్రభు యిల్లు పడిపోయెను ప్రభు ప్రత్యక్షత కోల్పోతిమి
2. అగ్నిచే కాల్చబడిన గుమంబులన్ పడిపోయిన ప్రాకారమున్ పునహ్నిర్మించి నిందను తొలగించెదమా? ప్రభు హస్తంబుతోడుండగన్
3. ఆత్మీయ ప్రేమ సహవాసంబుతో ఆత్మకలిగించు ఐక్యతతో ఒకరినొకరు క్షమించి, సహించుచూ ప్రభు ప్రత్యక్షత పొందెదమా?
4. నెహెమ్యావలె హృదయంబుల చింపుకొని పశ్చాత్తాపముతో ప్రభుని చేరి ఒక చేత ఆయుధము పట్టుకొని ప్రభుయింటిని కట్టెదమా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
- Vijaya Ghosha Vinipinchenu Vishvamantha
- Viduvanu Ninu Yedabaayanani Naa Kabhaya Mosangina Devaa
- Viduvanu Nannika Yennadainanu Padipokundaa Kaayu Rakshakaa
- Vidipisthaadu Naa Yesudu Maranapu Loyaina Nanu Viduvadu
🔥 Latest Telugu Christian Songs Lyrics
- O Nadhu Yesu Raja – ఓ నాదు యేసు రాజా
- Ninna Nedu Yeka Reethigaa Vunnavaadu Viduvani Devudu Naa Devudu
- Preminchi Nannu Naa Priya – ప్రేమించి నన్ను నా ప్రియ
- Laali Laali Yesuva Laali Varameri Thanayuda Laali
- Dhoothalu Paadiri Sthothra – దూతలు పాడిరి స్తోత్ర గానాలు
- Regathwarapadaku Ohrchuko
- Vandanam Naa Prathi Avasaramu – వందనం నా ప్రతి అవసరము
