Gathakalam Kachina Deva Naa Yesu – గతకాలం కాచిన దేవా నా

Telugu Christian Songs Lyrics
Artist: Sis. Suvarana
Album: Telugu New Year Songs
Released on: 15 Dec 2023

Gathakalam Kachina Deva Naa Yesu Lyrics In Telugu

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

1. నా కంటే గొప్పవారు ఘనులైన వారు
కాల గర్భములోనే కలిసిపోయారు – 2
ఎట్టి యోగ్యతా లేని నన్ను నీవు యేసయ్యా
నీ కృపతో నన్ను కాచి నడిపించావు – 2

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

2. నా కంటే మంచివారు బలమైన వారు
మరనమై స్మరణకు రాకుండా పోయారు – 2
ఎట్టి అర్హతా లేని నన్ను నీవు యేసయ్యా
నీ దయతో నన్ను ఆయుష్షుతొ నింపావు – 2

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

3. నా కంటే వున్న వారు అందమైన వారు
గడ్డిపువ్వు వలెనే వాడిపోయారు – 2
ఎట్టి ఎన్నికా లేని నన్ను నీవు యేసయ్యా
నీ ప్రేమతో నన్ను దీవెనతో నింపావు – 2

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

Gathakalam Kachina Deva Naa Yesu Lyrics In English

Gathakalam Kachina Deva Naa Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

1. Na Kante Goppavaru Ghanulaina Varu
Kala Garbhamulone Kalisipoyaru – 2
Etti Yogyata Leni Nannu Nivu Yesayya
Ni Krpato Nannu Kaci Nadipincavu – 2

Gatakalam Kacina Deva Na Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

2. Na Kante Mancivaru Balamaina Varu
Maranamai Smaranaku Rakunda Poyaru – 2
Etti Arhata Leni Nannu Nivu Yesayya
Ni Dayato Nannu Ayussuto Nimpavu – 2

Gatakalam Kacina Deva Na Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

3. Na Kante Vunna Varu Andamaina Varu
Gaddipuvvu Valene Vadipoyaru – 2
Etti Ennika Leni Nannu Nivu Yesayya
Ni Premato Nannu Divenato Nimpavu – 2

Gatakalam Kacina Deva Na Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

Watch Online

https://youtu.be/p8vZKxiSMLc

Gathakalam Kachina Deva Naa Yesu MP3 Song

Technician Information

Lyrics & Tune : Sis. Suvarana,
Vocals : Bro. Nissy John,
Music : Bro. Joseph Keys,
Special Thanks & Producer : Bro. King Joshua

Gathakalam Kachina Deva Naa Lyrics In Telugu & English

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

Gathakalam Kachina Deva Naa Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

1. నా కంటే గొప్పవారు ఘనులైన వారు
కాల గర్భములోనే కలిసిపోయారు – 2
ఎట్టి యోగ్యతా లేని నన్ను నీవు యేసయ్యా
నీ కృపతో నన్ను కాచి నడిపించావు – 2

Na Kante Goppavaru Ghanulaina Varu
Kala Garbhamulone Kalisipoyaru – 2
Etti Yogyata Leni Nannu Nivu Yesayya
Ni Krpato Nannu Kaci Nadipincavu – 2

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

Gatakalam Kacina Deva Na Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

2. నా కంటే మంచివారు బలమైన వారు
మరనమై స్మరణకు రాకుండా పోయారు – 2
ఎట్టి అర్హతా లేని నన్ను నీవు యేసయ్యా
నీ దయతో నన్ను ఆయుష్షుతొ నింపావు – 2

Na Kante Mancivaru Balamaina Varu
Maranamai Smaranaku Rakunda Poyaru – 2
Etti Arhata Leni Nannu Nivu Yesayya
Ni Dayato Nannu Ayussuto Nimpavu – 2

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

Gatakalam Kacina Deva Na Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

3. నా కంటే వున్న వారు అందమైన వారు
గడ్డిపువ్వు వలెనే వాడిపోయారు – 2
ఎట్టి ఎన్నికా లేని నన్ను నీవు యేసయ్యా
నీ ప్రేమతో నన్ను దీవెనతో నింపావు – 2

Na Kante Vunna Varu Andamaina Varu
Gaddipuvvu Valene Vadipoyaru – 2
Etti Ennika Leni Nannu Nivu Yesayya
Ni Premato Nannu Divenato Nimpavu – 2

గతకాలం కాచిన దేవా నా యేసు దేవా
నీ ప్రేమ కౌగిలిలోన నను దాచుకున్నవా – 2

Gatakalam Kacina Deva Na Yesu Deva
Ni Prema Kaugililona Nanu Dacukunnava – 2

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs,

🎤 More Songs By Nissy John

  1. Nirathamu Ninu Sthuthinchina – నిరతము నిను స్తుతియించినా
  2. Samvathsaramulu Veluchundagaa – సంవత్సరములు వెలుచుండగా
  3. Nuthana Hrudayam Ni Saronu – నూతన హృదయం నీ షారోను
  4. Paravasincheda Nee Vakyamulo – పరవశించెద నీ వాక్యములో

💿 Suvarana Album Songs Lyrics

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Devuni Mahima Mandhiramu Yajakula Aaradhnaalayam
  2. Parishudha Parishudha Prabhuva – పరిశుద్ద పరిశుద్ద ప్రభువా 08
  3. Puvvu Lantidi Jeevitham – పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
  4. Adhigadhigo Thoka Chukka – అదిగాదిగో తోక చుక్క అల్లదిగో 154
  5. Oh Sevaka Bhayapadaku Nenu Neeku Thodaiyuntanu
  6. Vellipove Gathama Chellubatu – వెళ్లిపోవే గతమా చెల్లుబాటు
  7. Swaramu Nee Korake Sumadhura Swaramu Mana Korake
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *