Vijaya Ghosha Vinipinchenu Vishvamantha

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vijaya Ghosha Vinipinchenu Vishvamantha Lyrics In Telugu

    విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా 
    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

1.  అణువణువున విమోచన రాగ రవళులు – పొంగి పొరలి నరాళిలో యీనాడు    అణువణువున విమోచన రాగ రవళులు – పొంగి పొరలి నరాళిలో యీనాడు    మృతుంజయుడై యేసు లేచెను – మానవ కోటికి రక్షణ కలిగెను    మృతుంజయుడై యేసు లేచెను – మానవ కోటికి రక్షణ కలిగెను    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)
    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

2.  తరతరాల పాపశాప బంధకంబులు – విడిపోయి విడుదలాయె మానవాళి    తరతరాల పాపశాప బంధకంబులు – విడిపోయి విడుదలాయె మానవాళి    అంతఃశ్చర్యము, పునురుద్ధానము – అవనిలో ఎన్నడూ జరుగని కార్యము    అంతఃశ్చర్యము, పునురుద్ధానము – అవనిలో ఎన్నడూ జరుగని కార్యము    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)

Vijaya Ghosha Vinipinchenu Vishvamantha Song Lyrics In English

Watch Online

#

Vijaya Ghosha Vinipinchenu Vishvamantha MP3 Song

Vijaya Ghosha Vinipinchenu Vishvamantha Lyrics In Telugu & English

    విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    విజయ ఘోష వినిపించెను విశ్వమంత- గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా 
    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

1.  అణువణువున విమోచన రాగ రవళులు – పొంగి పొరలి నరాళిలో యీనాడు    అణువణువున విమోచన రాగ రవళులు – పొంగి పొరలి నరాళిలో యీనాడు    మృతుంజయుడై యేసు లేచెను – మానవ కోటికి రక్షణ కలిగెను    మృతుంజయుడై యేసు లేచెను – మానవ కోటికి రక్షణ కలిగెను    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)
    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్

2.  తరతరాల పాపశాప బంధకంబులు – విడిపోయి విడుదలాయె మానవాళి    తరతరాల పాపశాప బంధకంబులు – విడిపోయి విడుదలాయె మానవాళి    అంతఃశ్చర్యము, పునురుద్ధానము – అవనిలో ఎన్నడూ జరుగని కార్యము    అంతఃశ్చర్యము, పునురుద్ధానము – అవనిలో ఎన్నడూ జరుగని కార్యము    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    విజయ ఘోష వినిపించెను విశ్వమంత – గళము లెత్తి వినిపించర స్తోత్ర గీతముల్    హల్లెలూయా హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా    హోసన్న హోసన్న హోసన్న హోసన్న హల్లెలూయా (4)

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vilapinthuvaa Nehemyaavale Vilapinthuvaa Yezravale
  2. Vijayundu Kreesthu Prabhaavamutho Ghana Vijayundaayenu
  3. Veru Cheyajaalunaa Dhooraparacha Jaalunaa
  4. Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…
  5. Vembadinthunu Naa Yesuni Yellavelalalo

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Ninu Cheraga Naa Madi Dhanyamainadi – నిను చేరగ నా మది
  2. Virigina Manasutho Naligina – విరిగిన మనస్సుతో నలిగిన 77
  3. Chudare Maaredu Putti Naadu Bethlahemulo
  4. Krupaamayudaa Neelona Nivasimpa – కృపామయుడా నీలోనా నివసింప
  5. Sarassu Prakkana Rottelanu Vaddinchunatlugaa Naaku
  6. Krupalanu Talanchuchu Song – కృపలను తలంచుచు
  7. Oh Sanghamaa Subhavaartha Idhe Prabhuyesu Vachuchunde
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *