Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vembadinthunu Naa Yesuni Yellavelalalo Lyrics In Telugu
వెంబడింతును నా యేసుని ఎల్లవేళలలో విలువైన ఆ ప్రేమకై ఆరాధింతు నాయేసుని వెలలేని రక్షణకై స్తోత్రింతు శ్రీ యేసుని
1. కష్టములే కలిగినను వెంబడింతును నా యేసుని శ్రమలోకృంగినను వెంబడింతును నా యేసుని ఓదార్పు కరువైన వెంబడింతును నా యేసుని
2. శత్రువులు నను చుట్టిన వెంబడింతును నా యేసుని ఆప్తులు నను విడచిన వెంబడింతును నా యేసుని నిరాశ దరిచేరిన వెంబడింతును నా యేసుని సువార్త ప్రకటిస్తు వెంబడింతును నా యేసుని
Vembadinthunu Naa Yesuni Yellavelalalo Song Lyrics In English
Watch Online
Vembadinthunu Naa Yesuni Yellavelalalo MP3 Song
Vembadinthunu Naa Yesuni Yellavelalalo Lyrics In Telugu & English
వెంబడింతును నా యేసుని ఎల్లవేళలలో విలువైన ఆ ప్రేమకై ఆరాధింతు నాయేసుని వెలలేని రక్షణకై స్తోత్రింతు శ్రీ యేసుని
1. కష్టములే కలిగినను వెంబడింతును నా యేసుని శ్రమలోకృంగినను వెంబడింతును నా యేసుని ఓదార్పు కరువైన వెంబడింతును నా యేసుని
2. శత్రువులు నను చుట్టిన వెంబడింతును నా యేసుని ఆప్తులు నను విడచిన వెంబడింతును నా యేసుని నిరాశ దరిచేరిన వెంబడింతును నా యేసుని సువార్త ప్రకటిస్తు వెంబడింతును నా యేసుని
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vendi Bangaaramu Vunnalekunnaa Nee Challani Needa Vunte Naaku Chaal…
- Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu
- Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
- Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
- Vekuvachukkala Sreshtamav Daanaa
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Entho Sundhara Jeevithamu Mahimatho Nindinadi
- Vinare Narulara Vinula – వినరే యో నరులారా
- Yentho Madhuramu Yesu – ఎంతో మధురము యేసు నామము
- Maa Thoduga Neevundutaku Lyrics – మా తోడుగా నీవుండుటకు
- Aa Ningilo Veligindi Oka Tara – ఆ నింగిలో వెలిగింది ఒక తార 153
- Evani Athikramamulu Mannimpabadenoa – ఎవని అతిక్రమములు 10
- Oh Sadhbhakthulaara Naa Sathyadevuda