Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu Lyrics In Telugu
వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును వెరువను నేనిక నెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము
1. అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన యుగయుగంబుల నేలెడి ప్రభువు యఘముల బాపి నను వెలిగించును
||వెలుగును||2. నా దీపమును వెలిగించు ప్రభువే నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును నా దోషము లెల్లను దన కాంతిలో నాదరముగ కడిగి రక్షించును
||వెలుగును||3. పలువిధ శోధనల్ నను జుట్టినను విలువగు సంపద లంతరించినను వెలుగుదూత నాపై యురులొడ్డిన నలయక నిత్యము నడచెద వెల్గులో
||వెలుగును||4. తల్లిదండ్రులు విడచినగాని యుల్లము భీతిని భయమందినను ఎల్ల ప్రజలు నను ద్వేషించినను ఎడబాయడునా ప్రియుడగు యేసు
||వెలుగును||5. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తముగ గనుడి ప్రియులార శాశ్వతంబగు రాజ్యము చేర సత్వరమాయన వెలుగును బొందరె
||వెలుగును||
Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu Song Lyrics In English
Watch Online
Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu MP3 Song
Velugunu Rakshana Karthayunagunaa Balamagu Devuni Sthothrinthunu Lyrics In Telugu & English
వెలుగును రక్షణ కర్తయునగునా బలమగు దేవుని స్తోత్రింతును వెరువను నేనిక నెవ్వరికిన్ వెలుగైన యేసే నా దుర్గము
1. అగాధ చీకటి జలముల నుండి అఖండమైన వెలుగు సృజించిన యుగయుగంబుల నేలెడి ప్రభువు యఘముల బాపి నను వెలిగించును
||వెలుగును||2. నా దీపమును వెలిగించు ప్రభువే నా దరి చీకటిన్ వెలుగుగ మార్చును నా దోషము లెల్లను దన కాంతిలో నాదరముగ కడిగి రక్షించును
||వెలుగును||3. పలువిధ శోధనల్ నను జుట్టినను విలువగు సంపద లంతరించినను వెలుగుదూత నాపై యురులొడ్డిన నలయక నిత్యము నడచెద వెల్గులో
||వెలుగును||4. తల్లిదండ్రులు విడచినగాని యుల్లము భీతిని భయమందినను ఎల్ల ప్రజలు నను ద్వేషించినను ఎడబాయడునా ప్రియుడగు యేసు
||వెలుగును||5. క్రీస్తు యేసుడే లోకపు వెలుగని వాస్తముగ గనుడి ప్రియులార శాశ్వతంబగు రాజ్యము చేర సత్వరమాయన వెలుగును బొందరె
||వెలుగును||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
- Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
- Vekuvachukkala Sreshtamav Daanaa
- Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho
- Vedakudi Vedakudi Yehovaanu Vedakudi
