Vedakudi Vedakudi Yehovaanu Vedakudi

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vedakudi Vedakudi Yehovaanu Vedakudi Lyrics In Telugu

    వెదకుడి వెదకుడి – యెహోవాను వెదకుడి    సమయముండగనే – ఆయనను వెదకుడి    కృపకాలముననే ఆయనను వెదకుడి (2) 
    ||వెదకు||

1.  ఆయన మీకు – దొరుకు కాలమున    నీ పూర్ణ హృదయముతో – ఆయనను వెదకినా    నీపై జాలితో – నిన్ను క్షమియించును (2)    తరుణము పోయినా- మరల రాదు (2)
    ||వెదకు||

2.  తెల్లవారు జామున – నీ కంఠ స్వరముతో    ఉపవాసముతో – కన్నీటి ప్రార్థనతో    యెహోవాను వెదకిన – మోక్షము దొరుకును (2)    తరుణము పోయినా – మరల రాదు (2)
    ||వెదకు||

3.  బాలుడైన యేసుని – జ్ఞానులు వెదికిరి    మగ్ధలేని మరియ – యేసుని వెదికెను    కన్నీటితో హన్నా – దేవుని వెదికెను (2)    తరుణము పోయినా – మరల రాదు (2) 
    ||వెదకు||

4.  హిజ్కియ వెదకి – ఆయుస్సు సంపాదించే    ఎస్తేరు వెదకి – తన వారిన్ రక్షించే    దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు (2)    తరుణము పోయినా – మరల రాదు
    ||వెదకు||

Vedakudi Vedakudi Yehovaanu Vedakudi Song Lyrics In English

Watch Online

#

Vedakudi Vedakudi Yehovaanu Vedakudi MP3 Song

Vedakudi Vedakudi Yehovaanu Vedakudi Lyrics In Telugu & English

    వెదకుడి వెదకుడి – యెహోవాను వెదకుడి    సమయముండగనే – ఆయనను వెదకుడి    కృపకాలముననే ఆయనను వెదకుడి (2) 
    ||వెదకు||

1.  ఆయన మీకు – దొరుకు కాలమున    నీ పూర్ణ హృదయముతో – ఆయనను వెదకినా    నీపై జాలితో – నిన్ను క్షమియించును (2)    తరుణము పోయినా- మరల రాదు (2)
    ||వెదకు||

2.  తెల్లవారు జామున – నీ కంఠ స్వరముతో    ఉపవాసముతో – కన్నీటి ప్రార్థనతో    యెహోవాను వెదకిన – మోక్షము దొరుకును (2)    తరుణము పోయినా – మరల రాదు (2)
    ||వెదకు||

3.  బాలుడైన యేసుని – జ్ఞానులు వెదికిరి    మగ్ధలేని మరియ – యేసుని వెదికెను    కన్నీటితో హన్నా – దేవుని వెదికెను (2)    తరుణము పోయినా – మరల రాదు (2) 
    ||వెదకు||

4.  హిజ్కియ వెదకి – ఆయుస్సు సంపాదించే    ఎస్తేరు వెదకి – తన వారిన్ రక్షించే    దేవునిని నమ్మినవారే – ఆయనను స్తుతియింతురు (2)    తరుణము పోయినా – మరల రాదు
    ||వెదకు||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Velugunu Iche Yesu Janminche
  2. Velledamu Mari Dhairyamutho Krupaasanamu Cheranu
  3. Velledam Sreshtadesham Nijamu Vundedam Prabhuthone Nithyamu
  4. Vekuvachukkala Sreshtamav Daanaa
  5. Vededa Naadagu Vinathini Gaikonave Jagadeesa Prabho

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Anthya Dinamandu Dootha Boora Noodu Chundaga
  2. Aa Madhya Raathrilo Bethlehemu – ఆ మద్య రాత్రిలో
  3. Sramalalo Krungavaladu Jadi – శ్రమలలో కృంగవలదు
  4. Devuni Premalo Konasagumaa Oh Sodara Oh Sodari
  5. Haleluya Yani Padudi – హలెలూయ యని పాడుఁడీ 18
  6. Vandanam Yesayya Vandhanam – వందనం యేసయ్యా వందనం 24
  7. Siluvayande Needu Prema Telisikontino Prabho
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *