Vechiyuntini Nee Thattu Yesuvaa Memu Vechiyuntimi Nee Thattu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vechiyuntini Nee Thattu Yesuvaa Memu Vechiyuntimi Nee Thattu Lyrics In Telugu

    వేచియుంటిని నీ తట్టు యేసువ మేము వేచియుంటిమి నీ తట్టు    భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు    నీవైపు 
    ||వేచి||

1.  కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో    గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్    స్తుతియింప
    ||వేచి||2.  నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్    ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్    నమ్మబల్కిన మీకై

    ||వేచి||3.  వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్    కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు    టెప్పుడొ యంచు
    ||వేచి||4.  నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల    ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో    ||వేచి||5.  రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి    దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై    ||వేచి||

Vechiyuntini Nee Thattu Yesuvaa Memu Vechiyuntimi Nee Thattu Song Lyrics In English

Watch Online

#

Vechiyuntini Nee Thattu Yesuvaa Memu Vechiyuntimi Nee Thattu MP3 Song

Vechiyuntini Nee Thattu Yesuvaa Memu Vechiyuntimi Nee Thattu Lyrics In Telugu & English

    వేచియుంటిని నీ తట్టు యేసువ మేము వేచియుంటిమి నీ తట్టు    భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు    నీవైపు 
    ||వేచి||

1.  కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో    గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్    స్తుతియింప
    ||వేచి||2.  నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్    ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్    నమ్మబల్కిన మీకై

    ||వేచి||3.  వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్    కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు    టెప్పుడొ యంచు
    ||వేచి||4.  నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల    ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో    ||వేచి||5.  రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి    దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై    ||వేచి||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vedakudi Vedakudi Yehovaanu Vedakudi
  2. Varninchalenu Vivarinchalenu Athi Sreshtamaina Nee Naamamun
  3. Varanaamame Saranamu Saranamu Kreesthu Varanaamame Saranamu
  4. Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
  5. Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Rakshanampu Vaarthanu Vini Rakshakundagu Yesuni
  2. Inthavaraku Chudani Mundhu – ఇంతవరకు చూడని ముందు 194
  3. Jeevamai Ethenchina Yesu – జీవమై ఏతెంచిన యేసు దైవమా
  4. Parishuddhudaa Parishuddhudaa – పరిశుద్ధుడా పరిశుద్ధుడా
  5. Ae Papamerugani Yo – ఏ పాప మెఱుఁగని యోపావన
  6. Lekkaleni Chukkalenno Chakkaga Veluguchunda
  7. Daaritholagithivela Rakshana Maarghamu Vedaku
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *