Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu Lyrics In Telugu
వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే నన్నేలెడు ప్రభు నా రాజాయనే యుగుయుగ మహిమ ప్రభువునకే పాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్
2. నా ఆదర్శము మహిమయు తానే తన యధికారము సర్వము నేలును తన నామము బహు అద్భుతము
3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు భక్తుల స్మరణ నీతియు నాయనే మహాప్రభావము గలవాడు
4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే తన నీతి బహు ఉన్నతమైనది సైన్యముల కధిపతి నా తోడు
Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu Song Lyrics In English
Watch Online
Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu MP3 Song
Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu Lyrics In Telugu & English
వందనము నిమ్ము ప్రభు యేసునకు జై జై యనిపాడు
1. నా జీవితపు ప్రముఖుడు ప్రభువే నన్నేలెడు ప్రభు నా రాజాయనే యుగుయుగ మహిమ ప్రభువునకే పాడుచుండెదను భజియించెదను జయధ్వనుల జేతున్
2. నా ఆదర్శము మహిమయు తానే తన యధికారము సర్వము నేలును తన నామము బహు అద్భుతము
3. యెహోవా బహుస్తుతికి యోగ్యుడు భక్తుల స్మరణ నీతియు నాయనే మహాప్రభావము గలవాడు
4. బుద్దియు బలము జ్ఞానము ప్రభువే తన నీతి బహు ఉన్నతమైనది సైన్యముల కధిపతి నా తోడు
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
- Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
- Vandanamo Vandana Yesaiah Andukonumu
- Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
- Vandaname Yesunaku Varusugunodaarunaku
