Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa Lyrics In Telugu
వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా (2)
ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే
||వందనం||
1. ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (2)
నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు (2) నాకూ
||వందనం||
2. అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే (2)
నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ (2) ఆమెన్
||వందనం||
3. మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ (2)
వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ (2) స్తోత్రం
||వందనం||
Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa Song Lyrics In English
Watch Online
Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa MP3 Song
Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa Lyrics In Telugu & English
వందనం త్రియేకుడా, ఘన మహిమ నీకెగా (2)
ఏ పాటి వాడను యేసయ్యా, నన్ను కోరుకొంటివే
ఏ పాటి దానను యేసయ్యా, నన్ను కోరుకొంటి వే
||వందనం||
1. ఈవులె-న్నెన్నో దయచేసితివి, నీ స్నేహమే నాకు స్థిరపరచితివి (2)
నీ పాద సేవ చేయుటకన్నా విలువైన భాగ్యం లేదు (2) నాకూ
||వందనం||
2. అవసరతలు ఏవైన తీర్చెడి యెహోవా యిరే నీవే (2)
నా కోరికంతా ఏ క్షణ మైనా నీవేగా నా యేసూ (2) ఆమెన్
||వందనం||
3. మా సర్వమంతా నీవే నయ్యా, నీకే గా అంకితం చేసితిమీ (2)
వేచియున్నాము సెలవిమ్ము దేవా, నీ ఆజ్ఞ పాటించెదమూ (2) స్తోత్రం
||వందనం||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Varamaa Prabhu Keerthana Thapamaa Nee Krathavu Ghanatha
- Vandanamu Nimmu Prabhu Yesunaku Jai Jai Yanipaadu
- Vandanamo Vandana Yesaiah Andukonumu
- Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
- Vandaname Yesunaku Varusugunodaarunaku
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Aaradinchedamu Aathmatho Sathyamutho Keerthinchedamu
- O Deva Dayachupumayya – ఓ దేవా దయ చూపుమయ్యా
- Vivaham Annadi Pavitramainadi – వివాహమన్నది పవిత్రమైనది 42
- Jagratha Bhakthulaaraa Pilupide Prabhu Yesu Vegavachunu
- Yesaiah Puttadu Rakshananu Tecchadu
- Idiye Samayambu Randi Yesuni – ఇదియే సమయంబు రండి
