Vandaname Yesunaku Varusugunodaarunaku

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vandaname Yesunaku Varusugunodaarunaku Lyrics In Telugu

    వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర    నీకు 
    ||వందనమే||

1.  యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ    ప్రభువుల ప్రభువునకు
    ||వందనమే||2.  ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు    యెహోవా నీకు

    ||వందనమే||3.  మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ    బరమేశ్వర నీకు
    ||వందనమే||4.  రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు    భువనావన నీకు

    ||వందనమే||5.  ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము    లర్పింతుము నీకు
    ||వందనమే||

Vandaname Yesunaku Varusugunodaarunaku Song Lyrics In English

Watch Online

#

Vandaname Yesunaku Varusugunodaarunaku MP3 Song

Vandaname Yesunaku Varusugunodaarunaku Lyrics In Telugu & English

    వందనమే యేసునకు వరుసుగుణోదారునకు సౌందర్య ప్రభువునకు సర్వేశ్వర    నీకు 
    ||వందనమే||

1.  యెహోవా తనయునకు ఇమ్మానుయేలునకు బహు కరుణాభరణునకుఁ    ప్రభువుల ప్రభువునకు
    ||వందనమే||2.  ఆశ్రిత జనపాలునకు నకలుష వర దేహునకు ఇశ్రాయేల్ రాజునకు    యెహోవా నీకు

    ||వందనమే||3.  మరియాతనూజునకు మహిమ గంభీరునకుఁ పరిశుద్ధాచరణునకుఁ    బరమేశ్వర నీకు
    ||వందనమే||4.  రాజులపై రాజునకు రవికోటి తేజునకుఁ పూజార్హపదాబ్జునకు    భువనావన నీకు

    ||వందనమే||5.  ప్రేమ దయా సింధునకు క్షేమామృత పూర్ణునకు ఆమే నని సాష్టాంగము    లర్పింతుము నీకు
    ||వందనమే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vandanamo Vandana Yesaiah Andukonumu
  2. Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
  3. Vandanamayya Yesu Neeku Vandanamayya
  4. Vandanamayya Vandanamayya Yesu Naadhaa
  5. Vandanaalayya Vandanaalayya Vandanaalayya

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nannu Takumu Parisud Dhaparacumu – నన్ను తాకుము 111
  2. Oh Kreesthu Sanghama Parisudda Sanghama
  3. Yepatido Ee Bhandam Yenni Taraalado Ee Bhandam
  4. Ebenejaru Ebenejaru Song Lyrics – ఎబినేజరు ఎబినేజరు 01
  5. Yeshu Mere Swami Mere
  6. Chuck Chuck Bandi Railu Bandi – ఛుక్ ఛుక్ బండి రైలు బండి 34
  7. Ghaadaandhakaarapu Loyalo Ne Sancharinchina Velalo
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *