Vandanaalayya Vandanaalayya Vandanaalayya

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vandanaalayya Vandanaalayya Vandanaalayya Lyrics In Telugu

    వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా     నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 
    ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

    వందనాలయ్య వందనాలయ్య వందనాలయ్యా నీకే వందనాలయ్యా (2)
    యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా(4 )    వందనాలే వందనాలే    వందనాలయ్యా వందనాలయ్యా (2)

1.  ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా-    ఎంతోమంచిగ చూసినందుకూ వందనాలయ్యా (2)    అమ్మవలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా (2)    మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా (2) 
    ||వందనాలే||

2.  కట్టుకొనుటకు వస్త్రము లిచ్చావు వందనాలయ్యా 
    భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా (2)    ఉండుటకు నివాసమిచ్చావు వందనాలయ్యా (2)    అన్నివేళలు ఆదుకున్నoదుకు వందనాలయ్యా(2) 

    ||వందనాలే||
3.  వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా 

    హస్తము చాపీ స్వస్థపరిచావు వందనాలయ్యా (2)    పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా (2)    మాఆప్తుడ మిత్రుడ యేసయ్యా వందనాలయ్యా (2)
    ||వందనాలే||

4.  ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా     కన్నీరు తుడిచి కౌగలించావు వందనాలయ్యా (2)    చెయ్యిపట్టి నన్ను నడుపుచున్నoదుకు వందనాలయ్యా (2)    పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా (2)
    ||వందనాలే||

Vandanaalayya Vandanaalayya Vandanaalayya Song Lyrics In English

Watch Online

#

Vandanaalayya Vandanaalayya Vandanaalayya MP3 Song

Vandanaalayya Vandanaalayya Vandanaalayya Lyrics In Telugu & English

    వందనాలయ్యా వందనాలయ్యా వందనాలయ్యా     నీకే వందనాలయ్యా నీకే వందనాలయ్యా    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా 
    ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2)

    వందనాలయ్య వందనాలయ్య వందనాలయ్యా నీకే వందనాలయ్యా (2)
    యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా(4 )    వందనాలే వందనాలే    వందనాలయ్యా వందనాలయ్యా (2)

1.  ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా-    ఎంతోమంచిగ చూసినందుకూ వందనాలయ్యా (2)    అమ్మవలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా (2)    మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా (2) 
    ||వందనాలే||

2.  కట్టుకొనుటకు వస్త్రము లిచ్చావు వందనాలయ్యా 
    భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా (2)    ఉండుటకు నివాసమిచ్చావు వందనాలయ్యా (2)    అన్నివేళలు ఆదుకున్నoదుకు వందనాలయ్యా(2) 

    ||వందనాలే||
3.  వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా 

    హస్తము చాపీ స్వస్థపరిచావు వందనాలయ్యా (2)    పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా (2)    మాఆప్తుడ మిత్రుడ యేసయ్యా వందనాలయ్యా (2)
    ||వందనాలే||

4.  ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా     కన్నీరు తుడిచి కౌగలించావు వందనాలయ్యా (2)    చెయ్యిపట్టి నన్ను నడుపుచున్నoదుకు వందనాలయ్యా (2)    పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా (2)
    ||వందనాలే||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vandanamo Vandana Yesaiah Andukonumu
  2. Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
  3. Vandaname Yesunaku Varusugunodaarunaku
  4. Vandanam Bonarthumo Prabho Prabho Vandanam Bonarthumo Prabho Prabho
  5. Vandanamayya Yesu Neeku Vandanamayya

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Ullasinchi Paatapade Pavurama
  2. Karunamayuda Paraloka Raja – కరుణామయుడా పరలోక
  3. Hrudhayamanedu Thalupu Vadda Yesu Naadhundu
  4. Digulu Padaku Sevakaa Digulu Padakumayaa
  5. Sthuthi Sthuthi Sadayudaina Yesu
  6. Akashamlo Kotha Chukka – ఆకాశంలో కొత్త చుక్క పుట్టింది 202
  7. Nee Rekkalo Needalo Ashrayamichina Ananthudaa
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *