Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vandanamayya Yesu Neeku Vandanamayya Lyrics In Telugu
వందనమయ్యా యేసు నీకు వందనమయ్యా మా కోరిక లందియ్య వయ్యా వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి వినతులు గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము పొందుపడఁ జేయవె యెహోవా నందనా పాపేంధనాగ్ని
||వందనమయ్యా||
1. నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము విరివిగా పరుగెత్తఁ జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ
||వందనమయ్యా||2. నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబుఁ బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుఁబడయును ||వందనమయ్యా||3. శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||
Vandanamayya Yesu Neeku Vandanamayya Song Lyrics In English
Watch Online
Vandanamayya Yesu Neeku Vandanamayya MP3 Song
Vandanamayya Yesu Neeku Vandanamayya Lyrics In Telugu & English
వందనమయ్యా యేసు నీకు వందనమయ్యా మా కోరిక లందియ్య వయ్యా వందనమయ్య నీ సుందర పాదార విందములకు భక్తి వినతులు గావింతు సందియంబులులేని పరమానందమున నీయందు డెందము పొందుపడఁ జేయవె యెహోవా నందనా పాపేంధనాగ్ని
||వందనమయ్యా||
1. నర దైవత్వములు రెండుగూడి పరిపూర్ణమైన దేహాత్మలు ధరియించి యందు లేశంబయిన దురితంబులేని యవతారము నెరవుగా దాల్చి ధరణికి నేతెంచి నిరయార్హూలగు సర్వ నరుల రక్షింప నీ కరుణా ప్రవాహము విరివిగా పరుగెత్తఁ జేయుచు విమలమగు నీ ప్రాణరక్తము లరుదుగా సమర్పణము ,చేసియు తిరిగి లేచితివో మహా ప్రభూ
||వందనమయ్యా||2. నీ పుణ్యమందు నమ్ముకొనెడి యే పాపియైన తక్షణమున శాపంబుఁ బాసి త్రాణగలిగి నీ సజ్జనుండు కృపవానిని కాపాడుచుండు దీపించు భవ దీయ దివ్య వాగ్దత్తంబు లాపత్పరంపరల కడ్డుపడుచు నుండి నీ వయిందన భారమెల్లను మోపి యోపికనుండ నేర్చిన పాపిపుణ్యండగుచు నాత్మను భవ్య సుఖ మఖిలంబుఁబడయును ||వందనమయ్యా||3. శమదమ ప్రేమ కృపా వినయ సద్గుణములనెడి భూషణముల నిమిడియున్నట్టి తనువు దాల్చి క్రమముగానందు దైవత్వము కనుపఱచినావు విమలోపదేశముల్ వివిధంబుగా శిష్య సముదయమునకు నుత్తముగా బోధించి యమిత పాపహరంబునకు భువినవతరించిన మేను సిలువను శ్రమను మృతికల్పించి మృత్యువుఁజంపి జీవించిన మహాత్మా ||వందనమయ్యా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A J Emmanuel
- Sweekarinchumaya Nadha
- Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
- Deva Gorrepilla Siluvalo Samasinapudu
- Jeevith Parmeshwar Ki Aradhana
- Siluva Dhyaanam
- Sthuthi Paadeda Ne Prathi Dinamu
- Siyonulo Nundi Neevu
💿 A R Stevenson Album Songs Lyrics
- Vandanam Thriyekudaa Ghana Mahima Neekegaa
- Vandanamo Vandana Yesaiah Andukonumu
- Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
- Vandaname Yesunaku Varusugunodaarunaku
- Vandanam Bonarthumo Prabho Prabho Vandanam Bonarthumo Prabho Prabho
