Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam Lyrics In Telugu

    వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం    వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె 
    ||వందనం||

1.  సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ    నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా    మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద    నందముగ మహిమ ప్రభువా
    ||వందనం||2.  భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి    నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు    భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము    ||వందనం||3.  మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ    గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా    నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి    పోయెను మరణ బలమున

    ||వందనం||4.  సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా    ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక    పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా    యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||5.  నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల    నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ    జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే    ||వందనం||6.  మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో    వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా    దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా    తరుణమునఁ జూపుము యెహోవా
    ||వందనం||

Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam Song Lyrics In English

Watch Online

#

Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam MP3 Song

Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam Lyrics In Telugu & English

    వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం    వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె 
    ||వందనం||

1.  సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ    నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా    మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద    నందముగ మహిమ ప్రభువా
    ||వందనం||2.  భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి    నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు    భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము    ||వందనం||3.  మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ    గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా    నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి    పోయెను మరణ బలమున

    ||వందనం||4.  సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా    ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక    పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా    యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||5.  నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల    నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ    జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే    ||వందనం||6.  మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో    వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా    దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా    తరుణమునఁ జూపుము యెహోవా
    ||వందనం||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vandanamo Vandana Yesaiah Andukonumu
  2. Vandaname Yesunaku Varusugunodaarunaku
  3. Vandanam Bonarthumo Prabho Prabho Vandanam Bonarthumo Prabho Prabho
  4. Vandanamayya Yesu Neeku Vandanamayya
  5. Vandanamayya Vandanamayya Yesu Naadhaa

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Nee Pilupe Naa Dhari Chere నీ పిలుపే నా దరి చేరే నీతోటి 08
  2. Karuna Sampannuda Dheeruda – కరుణా సంపన్నుడా ధీరుడా 27
  3. Uthamudani Devuni Ruchi Chuchi Yesuniprema Eragandi
  4. Sramaaina Baadhaina Himsalenni Yeduraina
  5. Aasirvadham Stella Ramola Song – నిశ్చయముగానే ముగింపు 08
  6. Vandanaalayya Vandanaalayya Vandanaalayya
  7. Na Thodu Neevu Nilachithive – నాతోడు నీవు నిలచితివే
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *