Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Vandanamo Vandana Yesaiah Andukonumu Lyrics In Telugu
వందనమో వందన మేసయ్య – అందుకొనుము మా దేవా మాదు – వందన మందుకొనుమయా
1. ధరకేతించి ధరియించితివా – నరరూపమును నరలోకములో మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా నీకిదే వందన మందుకొనుమయా
2. పాపిని జూచి ప్రేమను జూపి – కరుణా కరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ ప్రేమకు సాటియే లేదిలలోన
3. ఉదయించితివా నన్నుద్ధరింప – ధరియించితివా దారుణ మరణము దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా దేవా హృదయార్పణ నర్పింతు
4. అనాధుండను నా నాథుండా – అండవై నాకు బండగ నుండు అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు క్రీస్తుండా స్తుతిపాత్రుండ – స్తుతించు
5. జగమును వీడి పరమున కరిగి – పరిశుద్ధాత్మను వరమును విరివిగ నరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా రాజా నీకిదే నా స్తుతియాగం
6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు క్షితినిన్ చేరి స్తుతింతు
7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడా – వర్ణనాతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా నీకిదే వందనమందుకొనుమయా
Vandanamo Vandana Yesaiah Andukonumu Song Lyrics In English
Watch Online
Vandanamo Vandana Yesaiah Andukonumu MP3 Song
Vandanamo Vandana Yesaiah Andukonumu Lyrics In Telugu & English
వందనమో వందన మేసయ్య – అందుకొనుము మా దేవా మాదు – వందన మందుకొనుమయా
1. ధరకేతించి ధరియించితివా – నరరూపమును నరలోకములో మరణము నొంది మరిలేచిన మా మారని మహిమ రాజా నీకిదే వందన మందుకొనుమయా
2. పాపిని జూచి ప్రేమను జూపి – కరుణా కరముచే కల్వరి కడకు నడిపించి కడు ప్రేమతో కడిగి కన్నీటిని తుడిచిన నీ ప్రేమకు సాటియే లేదిలలోన
3. ఉదయించితివా నన్నుద్ధరింప – ధరియించితివా దారుణ మరణము దయతలచి దరిద్రుని పిలిచి దారిని చూపిన దాతా దేవా హృదయార్పణ నర్పింతు
4. అనాధుండను నా నాథుండా – అండవై నాకు బండగ నుండు అంధుడ నేను నా డెందమున నుండి నడిపించు క్రీస్తుండా స్తుతిపాత్రుండ – స్తుతించు
5. జగమును వీడి పరమున కరిగి – పరిశుద్ధాత్మను వరమును విరివిగ నరులపై వరదా ధరలో పోసిన దురిత దూరుడ రావా రాజా నీకిదే నా స్తుతియాగం
6. పరమునుండి పరిశుద్ధులతో పరిపూర్ణ ప్రభు ప్రభావముతో ప్రవిమలుడా ప్రత్యక్షంబగుదువు అక్షయ దేహము తక్షణమిచ్చు క్షితినిన్ చేరి స్తుతింతు
7. స్తుతిస్తోత్రార్హుడా పరమ పూజ్యుడా – వర్ణనాతీతుడా ధవళవర్ణుడా రత్నవర్ణుడ రిక్తుడవైతివి ముక్తినిచ్చిన దాతా నీకిదే వందనమందుకొనుమయా
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Vandanam Neeke Vandanam Parishudda Siramaa Vandanam
- Vandaname Yesunaku Varusugunodaarunaku
- Vandanamayya Yesu Neeku Vandanamayya
- Vandanamayya Vandanamayya Yesu Naadhaa
- Vandanaalayya Vandanaalayya Vandanaalayya
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Devuni Prardinchedanu Daivaputhruni Naamamandhu
- Halleluya Yesayya Mahima
- Stuthi Padutake Brathikinchina – స్తుతి పాడుటకే బ్రతికించిన 03
- Sathakoti Vandhanalu Na – శతకోటి వందనాలు నా
- Vandanalu Yesu Naa Vandanaalo – వందనాలు యేసు నా వందనాలో
- Hallelujah Yesuvaa Kalvaripaina Mruthudaa
- Siluvalo Vreladu Prabhuva – సిలువలో వ్రేలాడు ప్రభువే
