Vaaru Aayana Thattu Chudagaane Vaariki Velugu Kaligenu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vaaru Aayana Thattu Chudagaane Vaariki Velugu Kaligenu Lyrics In Telugu

    వారు ఆయన తట్టు చూడగానే – వారికి వెలుగు కలిగెను
1.  కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు    కాపాడును మనల ప్రతి శోధన నుండి    చూపించు తన మహిమ నిత్యము మనకు    స్థాపించును మనలను తన రాజ్యముగా

2.  కనుగొంటివా నీవు దేవుని మహిమ    తన కుమారుడైన యేసు ప్రభువులో    తన ప్రజలను విడిపింప క్రీస్తేసు    తనయుండై యిహమున జన్మించెను
3.  అంత్య దినంబు వచ్చుచుండెను చూడు    చింతించెదరు పాపులందరిలలో    చింతించుచు నేడే పశ్చాత్తాపముతో రా    వింత రక్షణను పొంది ఆనందింతువు

4.  యెహోవా తేజస్సు ఆయన శక్తితో    మహిమతో మందిరము నిండి యుండెను    మహామహుని పాదముల నేడే వేడిన    మహిమానందము పొంది సంతసింతువు
5.  క్రీస్తు యేసు ప్రజలకు యీ భువిని    నీతి సూర్యుడు ఉదయించును మెండుగా    అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును    నిత్యము సంతోష గానము చేతురు

6.  రక్షింపబడిన ప్రభుని జనమా    రక్షకుడేసుని స్వకీయ ధనమా    రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంఘమా    ముక్తి దాతను శ్లాఘించి కొనియాడుము

Vaaru Aayana Thattu Chudagaane Vaariki Velugu Kaligenu Song Lyrics In English

Watch Online

#

Vaaru Aayana Thattu Chudagaane Vaariki Velugu Kaligenu MP3 Song

Vaaru Aayana Thattu Chudagaane Vaariki Velugu Kaligenu Lyrics In Telugu & English

    వారు ఆయన తట్టు చూడగానే – వారికి వెలుగు కలిగెను
1.  కృపా సత్య సంపూర్ణుడగు ప్రభువు    కాపాడును మనల ప్రతి శోధన నుండి    చూపించు తన మహిమ నిత్యము మనకు    స్థాపించును మనలను తన రాజ్యముగా

2.  కనుగొంటివా నీవు దేవుని మహిమ    తన కుమారుడైన యేసు ప్రభువులో    తన ప్రజలను విడిపింప క్రీస్తేసు    తనయుండై యిహమున జన్మించెను
3.  అంత్య దినంబు వచ్చుచుండెను చూడు    చింతించెదరు పాపులందరిలలో    చింతించుచు నేడే పశ్చాత్తాపముతో రా    వింత రక్షణను పొంది ఆనందింతువు

4.  యెహోవా తేజస్సు ఆయన శక్తితో    మహిమతో మందిరము నిండి యుండెను    మహామహుని పాదముల నేడే వేడిన    మహిమానందము పొంది సంతసింతువు
5.  క్రీస్తు యేసు ప్రజలకు యీ భువిని    నీతి సూర్యుడు ఉదయించును మెండుగా    అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును    నిత్యము సంతోష గానము చేతురు

6.  రక్షింపబడిన ప్రభుని జనమా    రక్షకుడేసుని స్వకీయ ధనమా    రక్తముతో కొన్నట్టి క్రీస్తు సంఘమా    ముక్తి దాతను శ్లాఘించి కొనియాడుము

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A J Emmanuel

  1. Sweekarinchumaya Nadha
  2. Pilichenu Prabhu Yesu – పిలిచెను ప్రభు యేసు నాథుడు
  3. Deva Gorrepilla Siluvalo Samasinapudu
  4. Jeevith Parmeshwar Ki Aradhana
  5. Siluva Dhyaanam
  6. Sthuthi Paadeda Ne Prathi Dinamu
  7. Siyonulo Nundi Neevu

💿 A R Stevenson Album Songs Lyrics

  1. Vanadana Marpinthu Krupanondithi
  2. Vakhyame Sareeradaari Aaye Loka Rakshakudu Vudayinche
  3. Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda
  4. Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu
  5. Vachuchunden Thwaralone Raajula Raajugaa Yesaiah

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Entha Machi Kaapari Yese Naa Oopiri
  2. Devudichina Oka Bahumanam – దేవుడు ఇచ్చిన ఒక బహుమానం
  3. Yenaamamulo Srushti Antha Srujimpabadeno
  4. Mahodayam Subhodayam – మహోదయం శుభోదయం సర్వలోకాని
  5. Aanandam Aanandam Dinadinam Aanandam
  6. Kanureppa Paataina Kanu Mooyaledu – కనురెప్ప పాటైన
  7. Aparadhini Yesayya Krpajoo – అపరాధిని యేసయ్యా కృపజూ 71
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *