Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu

Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:

Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu Lyrics In Telugu

    వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును    చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను    దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున 
    ||వచ్చును||

1.  అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె    సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను
    ||వచ్చును||2.  ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల    బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము

    ||వచ్చును||3.  అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక    మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ
    ||వచ్చును||4.  అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల    దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ

    ||వచ్చును||5.  తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి    నొక్కరు నెల్లకాలము జూడని గడియ
    ||వచ్చును||

Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu Song Lyrics In English

Watch Online

#

Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu MP3 Song

Vachunu Kreesthu Vachunu Bhulokamunaku Vachunu Lyrics In Telugu & English

    వచ్చును క్రీస్తు వచ్చును భూలోకమునకు వచ్చును క్రీస్తు వచ్చును    చెచ్చెరను మేఘములపె రవ మిచ్చు బూర సునాదములతో హెచ్చుగను    దూతస మూహము లచ్చుగను సేవింపగ్రక్కున 
    ||వచ్చును||

1.  అంతటను సకల భూజనులు వింతగను బూర ధ్వనియు విని నంతలోనె    సజీవులై ప్రభు చెంత నిల్తు రపార మహిమను
    ||వచ్చును||2.  ఒనరగనుఁదన మేఘ సింహా సనముపైఁ గూర్చుండి పావన జనుల    బారుల నిరుపార్శ్వము లను విభజనముఁ జేయు నిక్కము

    ||వచ్చును||3.  అదను నిది యని హృదయములు ప్రభు పదయుగళ సున్నతియెఱుంగక    మద దు రేచ్ఛల గెదరు పాపుల హృదయములు చెదరి భీతిల్లఁగ
    ||వచ్చును||4.  అమిత పాపాత్ముల నరకలో కమునఁ బడవైచి సుజన సమూ హముల    దనవెను వెంటఁ గొని చను విమల నిత్య కిరీటము లొసఁగఁ

    ||వచ్చును||5.  తల్లి పిల్లల నెడబాసియు నల్లకల్లోలముగ భువిపై తల్లడిల్లుచు నొకరి    నొక్కరు నెల్లకాలము జూడని గడియ
    ||వచ్చును||

Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs

🎤 More Songs By A R Stevenson

  1. Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
  2. Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
  3. Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
  4. Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
  5. Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
  6. Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
  7. Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13

💿 G S Michael Album Songs Lyrics

  1. Vanadana Marpinthu Krupanondithi
  2. Vaddu Manasa Buddhi Kuracha Peddalaku Bedda
  3. Vachuchunden Thwaralone Raajula Raajugaa Yesaiah
  4. Vachi Gaabriyelu Palkenu Mariya Machakantidenda Mulkenu
  5. Vachi Chududi Meeru Vachi Chududi

🔥 Latest Telugu Christian Songs Lyrics

  1. Alararu Aa Divya Rupam – అలరారు ఆ దివ్యరూపం పశుశాలలో 187
  2. Gadachina Kaalam Krupalo Mammu – గడచిన కాలము కృపలో మమ్ము 16
  3. Ye Gumpulo Nunnavo
  4. Subhavelalo Nee Momunu Chusi Arpinchedanu
  5. Viswanaadhuda Hosanna Ministries Song – ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా 24
  6. Yese Naa Oopiri Yese Naa Kaapari – యేసే నా ఊపిరి యేసే
  7. Gaayapadinappudu Nee Namame Upasamanam
Share your love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *