Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Subhavelalo Nee Momunu Chusi Arpinchedanu Lyrics In Telugu
శుభవేళలో నీ మోమును చూసి – అర్పించెదను నన్నూ ఆరాధన స్తుతి స్తోత్రములు – తండ్రీ నీకేనయ్యా ||శుభవేళలో|| ఆరాధన – ఆరాధన – ఆరాధన – ఆరాధన నా ప్రియ యేసునకే – పావనాత్మ ప్రభునకే
1. ప్రతిరోజును ప్రతి నిమిషము – నీ తలంపులతో నింపబడాలి (2) నా నోటి మాటలెల్ల – పరుల గాయములు, మా న్పాలి
||శుభవేళలో||
2. నీ హృదయ ఆశలన్నియూ – హృదినాడిగా మారాలి (2) జీవించు రోజులెల్లా – నీసాక్షిగా మారాలి
||శుభవేళలో||
3. శుభవార్త భారం ఒక్కటే – నా హృదయ భారమై ఉండాలి (2) నా దేశం అంచులెల్లా – నీ నామం ప్రకటించాలి
||శుభవేళలో||
Subhavelalo Nee Momunu Chusi Arpinchedanu Song Lyrics In English
Watch Online
Subhavelalo Nee Momunu Chusi Arpinchedanu MP3 Song
Subhavelalo Nee Momunu Chusi Arpinchedanu Lyrics In Telugu & English
శుభవేళలో నీ మోమును చూసి – అర్పించెదను నన్నూ ఆరాధన స్తుతి స్తోత్రములు – తండ్రీ నీకేనయ్యా ||శుభవేళలో|| ఆరాధన – ఆరాధన – ఆరాధన – ఆరాధన నా ప్రియ యేసునకే – పావనాత్మ ప్రభునకే
1. ప్రతిరోజును ప్రతి నిమిషము – నీ తలంపులతో నింపబడాలి (2) నా నోటి మాటలెల్ల – పరుల గాయములు, మా న్పాలి
||శుభవేళలో||
2. నీ హృదయ ఆశలన్నియూ – హృదినాడిగా మారాలి (2) జీవించు రోజులెల్లా – నీసాక్షిగా మారాలి
||శుభవేళలో||
3. శుభవార్త భారం ఒక్కటే – నా హృదయ భారమై ఉండాలి (2) నా దేశం అంచులెల్లా – నీ నామం ప్రకటించాలి
||శుభవేళలో||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku
- Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
- Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
- Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki
- Suddi Suddi Suddi Sarwashakthi Prabhu Praathhkaala Sthuthi Neeke Ch…
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Silvalo Karchina Nee Rathamu – సిల్వలో కార్చినా నీ రక్తము
- aaya masih charni mein
- Raajugaa Raaraajugaa Ethenchene – రాజుగా రారాజుగా ఏతెంచెనే
- Choodarae Maaraeaodu Putti Naa – చూడరే మాఱేఁడు పుట్టి నాఁడు
- Aa Bethlahemulona Aa Pasuvula – ఆ బేత్లేహేమలోన
- Sooryuni Dharinchi Chandhruni Meeda Nilichi
- Naa Devude Naaku Praana – నా దేవుడే నాకు ప్రాణ స్నేహితుడు