Telugu Christian Songs Lyrics
Artist:
Album: Telugu Christian Songs
Released on:
Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku Lyrics In Telugu
సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి
||సఖులారా||
1. విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు ల్బడయంగ నిదితరుణంబు
||సఖులారా||2. మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు సన్మార్గమొదపు నెలవు
||సఖులారా||3. పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి
||సఖులారా||4. ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ బఠియింప దగుఁచిత్రముగ
||సఖులారా||5. మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు ఖడ్గంబు ఘనపావన వేదంబు
||సఖులారా||6. శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున జేరుకొని పరులన్ రక్షించుడి చని
||సఖులారా||7. ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ బ్రార్థింతము హితులారా
||సఖులారా||
Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku Song Lyrics In English
Watch Online
Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku MP3 Song
Sukhulaaraa Sanghampu Badi Sambhambunaku Lyrics In Telugu & English
సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి
||సఖులారా||
1. విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు ల్బడయంగ నిదితరుణంబు
||సఖులారా||2. మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు సన్మార్గమొదపు నెలవు
||సఖులారా||3. పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి విభుడంపె నిది భావించి
||సఖులారా||4. ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ బఠియింప దగుఁచిత్రముగ
||సఖులారా||5. మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు ఖడ్గంబు ఘనపావన వేదంబు
||సఖులారా||6. శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున జేరుకొని పరులన్ రక్షించుడి చని
||సఖులారా||7. ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ బ్రార్థింతము హితులారా
||సఖులారా||
Song Description:
Telugu Christian Songs, RC Christian songs, Praise and Worship Songs Lyrics, Praise songs, Jesus Songs Telugu, Christian worship songs with lyrics, Telugu Gospel Songs, Telugu Worship Songs
🎤 More Songs By A R Stevenson
- Konthasepu Kanabadi Anthalone – కొంతసేపు కనబడి అంతలోనే 53
- Ekkadekkado Putti Ekkadekkado Perigi – ఎక్కడెక్కడో పుట్టి 07
- Muddabanthi Poosene – ముద్ద బంతి పూసెనె కొయిలమ్మ 08
- Theepi Aashala Mandharaalu – తీపి ఆశల మందారాలు 06
- Mamathanu Ragale Malaluga – మమతానురాగాలే మాలలుగా 12
- Noothana Samvatsaram Devuni – నూతన సంవత్సరం దేవుని
- Kalyaname Vaibhogam Kamaniya – కళ్యాణమే వైబోగం కమనీయ 13
💿 G S Michael Album Songs Lyrics
- Sukhadhukkaalayaathra Kaadaa Maanava Jeevithamantha
- Suguna Seeludaa Sundhara Roopudu Yesunaadhudu
- Sudhinam Sarvajanulaku Samadhaanam Sarva Jagathiki
- Suddi Suddi Suddi Sarwashakthi Prabhu Praathhkaala Sthuthi Neeke Ch…
- Suddhudavayya Maa Thandrivayya
🔥 Latest Telugu Christian Songs Lyrics
- Aananda Yathra Idi Aathmeeya – ఆనంద యాత్ర ఇది ఆత్మీయ 106
- Sakala Saasthraalanu Adhikaminchina Nee Vaakhyame
- Kondalavaipu Kannulethi Naa – కొండలవైపు కన్నులెత్తినా
- Aanandamagumukhthiye Naa Mandhiramu
- Sooda Sakkanodamma Yesu Naadhudu
- Samanulevaru Deva Nito – సములెవ్వరు దేవా నీతో 98
- Ye Saatileni Yesuni Prema Eppudaina Ruchienchinaava

